Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 9:52 am IST

Menu &Sections

Search

వైరల్ గా మారిన ప్రియాంక డ్రెస్ .. ఇదేం పద్దతి ..!

వైరల్ గా మారిన ప్రియాంక డ్రెస్ .. ఇదేం పద్దతి ..!
వైరల్ గా మారిన ప్రియాంక డ్రెస్ .. ఇదేం పద్దతి ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రియాంక ఈ మధ్య తన డ్రెస్ లతో నిత్యం వార్తల్లో వైరల్ గా మారుతోంది. ఎక్కువమంది ఈ డ్రెస్సింగ్ స్టైల్ చూసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఇన్ స్టాగ్రమ్ లో ప్రియాంక కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసింది. అవన్నీ ట్రోల్ కు గురి అవుతూ ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి. కొన్నిరోజుల కిందట ప్రియాంక ఈ పిక్ ను పోస్టుచేసింది. ఇప్పటికీ అది ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉంది. స్విమ్ సూట్ కన్నా కాస్త పైకే వేసింది ఈ డ్రస్. దానికి కాస్త వేరే లుక్ ఇచ్చినా.. అది సెటైర్ల పాలు అవుతోంది.


ఈ డ్రస్ మాత్రమేకాదు, ప్రియాంక చీర కట్టినా అందాలన్నీ ప్రదర్శించేలా కడుతూ ఉంది. అది కూడా ఎబ్బెట్టుగా ఎక్స్ పోజింగ్ చేస్తోంది. దీంతో నెటిజన్లు ఆమెపై సెటైర్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. జాకెట్ లేకుండా చీర కట్టడం, బ్రాసరీ మీద చీర కట్టడం... ఈ తరహా ఫ్యాషన్ తో ప్రియాంక కొంతమందిని ఎంటర్ టైన్ చేస్తోంది కానీ, మరి కొంతమందిని మాత్రం విసిగిస్తోంది. 'ఏంటిది?' అంటూ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు.


అందాలను చూపించి, చూపించకుండా ఉన్నట్టు ఉంటేనే ఏ హీరోయిన్ కు అయినా అదో అందం.. మరీ వెగటు పుట్టిస్తే మాత్రం సదరు నటీమణి మీద కూడా ఆసక్తి పోతుందని ప్రియాంక శ్రేయోభిలాషులు కూడా చెబుతూ ఉన్నారు. అందులోనూ ప్రియాంక మరీ కుర్ర భామ కూడా ఏమీ కాదు. ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు స్కూల్ పిల్లలుగా ఉన్న వాళ్ల వయసు ఇప్పుడు ముప్పై దాటేసింది. కాబట్టి.. ప్రియాంక తన వయసు గురించి కూడా కాస్త ఆలోచించుకోవాలేమో!

priyanka-chopra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
టీడీపీ నేతలకు మతి పోయిందా .. పోలవరం కూడా కూల్చేయాలంటా ..!
పవన్ కళ్యాణ్ జగన్ ను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నారు ..!
ఇప్పుడు జగన్ కర్తవ్యం ఏంటి ..?
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
చివరికి వంగవీటి రాధ జనసేనలోకి ..?
వైస్సార్ ఎన్ కౌంటర్ చేసినట్టు జగన్ కూడా వారిని ఎన్ కౌంటర్ చేస్తారా  ..?
చంద్రబాబుకు ఆ ఇల్లంటే ఎందుకంత మమకారం ..?
చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేయబోతున్న జగన్ ..!
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై జగన్ ఉక్కుపాదం .. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ..!
వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!
స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!
చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!
బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!
మంచి పధకాన్ని కూడా విమర్శించి నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ ..!
సుజనాచౌదరి వచ్చింది ప్రజాసేవ కోసమటా .. జనాలు నవ్వుతున్నారు ..!
తాము చేసిన తప్పును తెలుసుకున్న టీడీపీ ..!
సరిలేరు నీకెవ్వరులో .. విజయశాంతి పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ..!
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
అటువంటి సీన్స్ చేసి మళ్ళీ బాధ అనుభవించలేను ..!
బాక్సాఫీస్ ను షేక్  చేస్తున్న కబీర్ సింగ్ ..!
పూజా హెగ్డేకు ఇదేం పిచ్చి ..!
జగన్ సంచలన నిర్ణయం .. ఇక టీడీపీకి కష్టమే ..!
20 రోజుల పాటు నగ్నంగా నటించిన అమలాపాల్ ..!
చంద్రబాబు చాణుక్యుడా .. చేతకాని చవటో కత్తి మహేష్ పోస్ట్ వైరల్ ..!
జైలుకెళ్లే టీడీపీ నేతలు ఎవరు ?
తమన్నా చేతిని గట్టిగా పట్టుకున్న ఛోటా .. మళ్ళీ దొరికాడు ..!
జగన్ నమ్మిన బంటు .. విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి ..!
రోజాకు మంత్రి పదవిని మించిన పదవి ..!
బీజేపీలోకి వైసీపీ నేతలు .. ఇంత కంటే కామెడీనా ..?
లాజిక్ లు మాట్లాడి బాబును ఉక్కిరి బిక్కిరి చేసిన విజయ సాయి రెడ్డి ..!
కేసీఆర్ హరీష్ ను మరిచావు .. తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు ..!
యాంకర్ ఓవర్ యాక్షన్ కు రానా సమాధానం అదిరింది ..!
ఎంత జరిగినా చంద్రబాబు ఇక మారరు ..!
సెక్సీ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ..!