Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:20 pm IST

Menu &Sections

Search

శోభన్ బాబు - జయలలిత అనుబంధం పై క్లారిటీ ఇవ్వనున్న 'తలైవి' !

శోభన్ బాబు - జయలలిత అనుబంధం పై  క్లారిటీ ఇవ్వనున్న  'తలైవి' !
శోభన్ బాబు - జయలలిత అనుబంధం పై క్లారిటీ ఇవ్వనున్న 'తలైవి' !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి  అమ్మ  'జయలలిత' జీవితం ఆధారంగా, స్టార్ రైటర్  విజయేంద్ర ప్రసాద్ రాసిన కథాకథనాలతో  తమిళ డైరెక్టర్ 'ఏ ఎల్ విజయ్'  దర్శకత్వంలో  'తలైవి'  అనే టైటిల్ తో  జయలలిత బయోపిక్ ను రూపొందిస్తోన్న  విషయం తెలిసిందే. కాగా జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ బయోపిక్  కోసం ప్రత్యేకంగా  తమిళం కూడా నేర్చుకుంటుందట ఈ బాలీవుడ్ క్వీన్. 


అయితే.. ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ఉంటాయట. ముఖ్యంగా  రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడుల్లో  అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది, అలాగే శోభన్ బాబు - జయలలిత మధ్య అనుబంధం పై వచ్చిన రూమర్స్ లో వాస్తవం ఎంత.. లాంటి అంశాలను మొత్తం ఉన్నది ఉన్నట్లుగా విజయేంద్ర ప్రసాద్ తెలుసుకొని రాశారట.


అలాగే,  విజయేంద్ర ప్రసాద్ కథ రాసే ముందు  జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా కథలో హైలెట్ చేస్తూ కథ రాశారట. వాటిల్లో  ప్రధానంగా తమిళ  రాజకీయాలను  జయలలిత ఎలా శాసించారు ? ఆ క్రమంలో ఆమె ఎదురుకున్న  సమస్యలు ఏమిటి ? అతి సామాన్యమెన వ్యక్తులకి టికెట్లు ఇచ్చి ఎలా గెలిపించుకోగలిగారు ? లాంటి అంశాలను  ప్రధానంగా తీసుకోని  ఈ స్క్రిప్ట్  రాశారట. మొత్తానికి అమ్మ బయోపిక్ లో  ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి.  కాగా  ఈ బయోపిక్ తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా  రిలీజ్ కానుంది.  


soban-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అరె.. ఎట్టకేలకూ  బర్నింగ్ స్టార్ రాబోతున్నాడుగా !
తన హిట్ మూవీకి  సీక్వెల్ ను ఎనౌన్స్ చేసిన 'సూపర్ స్టార్' !
మేము  శృంగారానికి  వ్యతిరేకం  కాదు !
'బాలయ్య' ఇక ఈ హీరోయిన్ ను వదలడా..?
తాప్సీ  మాములుగా రెచ్చిపోవట్లేదుగా.. !
'సరిలేరు నీకెవ్వరు'.. మహేష్ షూట్ కి డేట్ ఫిక్స్ !
మొత్తానికి  మాస్ లుక్ తో  ఆకట్టుకున్నాడుగా  !
ఇక 'కాజల్ అగర్వాల్'కి  'శర్వానందే' దిక్కు !
'పూజ హెగ్డే' కెమెరాలో  'బన్నీ' !
'తాప్సీ'  రోజురోజుకీ  కుమ్మేస్తుందిగా !
'రణరంగం' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే.. !
'ఎన్టీఆర్'  హీరోయిన్ పరిస్థితి  ఏమిటి ?
ప్చ్..  లెజండరీ  దర్శకులందరూ  పరాజయాలతోనే ముగించారుగా  !
పాత బస్తీలో   "డిస్కోరాజా" పోరాటాలు !
'కబీర్‌ సింగ్‌'   బ్లాక్‌ బస్టర్‌ కావాలి -   విజయ్ దేవరకొండ
తమిళ స్టార్ కి  జోడిగా  మెహ్రీన్ !
 రానా - సాయి పల్లవి.. కనీసం ఓపెనింగ్ రోజు కూడా !
'ఆర్ఆర్ఆర్'  ఫస్ట్ లుక్  రిలీజ్ డేట్ ఫిక్స్  !
 తెగ వైరల్ అవుతున్న  ఎన్టీఆర్ 'లిటిల్ టైగర్స్' !
సెట్ లో తీవ్రంగా  గాయపడ్డ   రొమాంటిక్  హీరో !
ఈ 'హీరోహీరోయిన్ల'  లోకం ఒకటే..  పరిస్థితి ఒకటే.. !
'సాహో' రేట్లు  ఆ జిల్లాల్లో  'బాహుబలి 2' కంటే ఎక్కువే !
 ఈ 'హాట్ హీరోయిన్'ను  స్టార్ హీరోకి తల్లిగా చూడగలమా..?
 'అర్జున్ రెడ్డి'  తమిళ్ టీజర్ రిలీజ్ కి  డేట్ ఫిక్స్ !
'బన్నీ'కి  కొత్తగా బ్రదర్ సెంటిమెంట్  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.