Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:32 pm IST

Menu &Sections

Search

ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ

ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తానిప్పటి వరకు ఎవర్ని ప్రేమించలేదని, ఆ దృష్టి తో కూడా ఎవర్ని చూడ లేదని ఇన్నాళ్లు  చెప్పుకొచ్చిన టాలీవుడ్ చందమామ కాజల్ గర్వాల్, తనకు ఒక లవ్ స్టోరీ ఉన్నట్లు తాజాగా  చెప్పుకొచ్చింది. సినిమాల్లో అడుగుపెడుతున్న సమయం లో తనకు పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించానని అంది. అయితే తాను ప్రేమించిన వ్యక్తి ఎవరన్నది మాత్రం చందమామ చెప్పలేదు. కాజల్ మనస్సు దోచుకున్న ఆ మన్మథుడు ఎవరన్నది హాట్ టాఫిక్ గా మారింది.


అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోలేకపోయానని చెప్పింది. అతనికి సినిమారంగం  అంటే సదాభిప్రాయం లేకపోవడం కూడా తమ ప్రేమ ఫెల్యూర్ కు  ఒక కారణమని కాజల్ తెలిపింది. దానికితోడు తాను సినిమా షూటింగ్ లో పాల్గొనడం వల్ల, ప్రేమికుడికి సరైన సమయం కేటాయించలేకపోయానని అంది. చెట్టపట్టాలు వేసుకుని తిరిగి ఉంటే, అతనికి తగిన సమయం కేటాయించి ఉంటే తమ ప్రేమ సక్సెస్ అయి ఉండేదేమోనని కాజల్ అంది.    


దశాబ్ద కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతోన్న కాజల్ అగర్వాల్, అగ్ర హీరోలతోపాటు యువ హీరోల సరసన నటించి మెప్పించింది. లేటు వయస్సులోనూ కుర్ర హీరోలతో జత కడుతున్న ఈ అమ్మడు నటించిన ప్యారిస్ ...ప్యారిస్ అనే చిత్రం త్వరలో విడుదల కానుంది. సినిమా ఆలస్యం అవుతుందన్న కారణంగా  కమల్ హాసన్ హీరోగా నటించనున్న భారతీయుడు సీక్వెల్ సినిమా లో నుంచి టాలీవుడ్ చందమామ తప్పుకుంది.


kajal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హెలికాఫ్టర్ లో సచివాలయానికి జగన్
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న జగన్ ప్రకటన
బోల్డ్ కంటెంట్ చిత్రం లో  అమలాపాల్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
విజయసాయి ని కట్టడి చేసేదెలా ?
తేజ్ ను తొక్కేసే ప్రయత్నం చేసిన అరవింద్ ?
పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించింది లేదు
మెగా హీరోల చిత్రాల్లో  ఆ కమెడియన్ కు  నోఛాన్స్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
కోమటిరెడ్డి సోదరుల మధ్య బేదాభిప్రాయాలు
బాబును ఆ ఇల్లు ఖాళీ చేయించి తీరుతాం
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.