తెలుగు సినిమా ఇండస్ట్రీలో రానా కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కెరీర్ ని చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక ఇమేజ్ చట్రంలో పడిపోకుండా చాలా విలక్షణమైన కథల్ని ఎంచుకుంటున్నాడు. ఈ విషయం అతని మొదటి సినిమాతోనే అర్థమైంది. మొన్న వచ్చిన "నేనే రాజు నేనే మంత్రి"లో రానా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మొదటి నుండి ఒక గిరి గీసుకోకుండా పాత్ర ఎటువంటిదైనా చేస్తున్నాడు.
 
రానా కి బాలీవుడ్ లో కూడా పరిచయాలు ఉన్నాయి. చేసినవి చిన్న పాత్రలే అయినా అక్కడ మంచి ముద్ర వేయగలిగాడు. "బేబీ" మరియు " హే జవానీ యే దివానీ " లాంటి సినిమాల్లో కనిపించి అక్కడి వారికి దగ్గర కాగలిగాడు. అదీగాక బాహుబలి సినిమా ప్రమోషన్ లో భాగంగా కరణ్ జోహార్ తో మైత్రి ఏర్పడింది. బాహుబలి హిందీ ప్రమోషన్ లో ఎక్కువగా కనిపించింది వీరిద్దరే.
 
రానాతో తనకి ఉన్న స్నేహంతో నిర్మాత-దర్శకుడు అయిన  కరణ్ జోహార…


మరింత సమాచారం తెలుసుకోండి: