Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 12:03 am IST

Menu &Sections

Search

నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!

నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని నాగార్జున ఇప్పటికీ నవ మన్మధుడుగా ఉంటారని అందరూ అంటారు. తాజాగా ఆయన రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో ‘మన్మధుడు2’సినిమాలో నటిస్తున్నారు.  ఈ మద్య ‘మన్మధుడు2’టీజర్ రిలీజ్ అయ్యింది..ఇందులో కుర్రహీరోయిన్లతో నాగార్జున రొమాన్స్ డోస్ ఎక్కువే ఉందని విమర్శలు వచ్చాయి.  తాజాగా ఇప్పుడు మరో ఇబ్బంది ఎదుర్కొన్నారు నాగార్జున.  ఆయన పేరు పై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నానా రచ్చచేశాడు ఓ ఆకతాయి. నాగ్ కి ట్విట్టర్, ఫేస్ బుక్ లలో మాత్రమే ఖాతాలున్నాయి.

ట్విట్టర్ లో ఆయన్ని ఆరు మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఫేస్ బుక్ లో రెండు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.  అందులో నాగ్ ఫ్యామిలీ పిక్స్, సినీ విశేషాలు పోస్ట్ చేస్తున్నాడు.  నాగ్ కి ట్విట్టర్, ఫేస్ బుక్ లలో మాత్రమే ఖాతాలున్నాయి. ట్విట్టర్ లో ఆయన్ని ఆరు మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఫేస్ బుక్ లో రెండు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

అయితే ఉన్నఫలంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో తేడా రావడం నాగార్జున గమనించారట. ఫాలోవర్లు పెరుగుతుండడంతో విషయం నాగార్జున దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో తను ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేయలేదని.. తన పేరుతో ఉన్న ఇన్స్టా అకౌంట్ తనది కాదని స్పష్టం చేశారు. తన ఒరిజినల్ ఇన్ స్ట్రాగామ్ లో ఫ్యాన్స్ కి ఈ విషయాన్ని తెలియబరుస్తానని చెప్పారు నాగ్. 
 


akkinani-nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!