Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 9:06 am IST

Menu &Sections

Search

ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!

ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హీరోయిన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అభిమానులను పిచ్చెక్కిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో మంట రేపుతున్నారు. రియా సేన్ ఎవరో మీకు తెలిస్తే సరి. తెలియకాపోతే కాస్త ఓపిక చేసుకొని ఒంటరిగా ఎఎల్టీ బాలాజీ వారి జిల్లనిపించే హాట్ వెబ్ సీరీస్ 'రాగిణి ఎంఎంఎస్:రిటర్న్స్' ను చూస్తే చాలు. అమ్మడి హాట్ నెస్ & బోల్డ్ నెస్ మీకు అర్థం అవుతుంది. 


పై ఫోటోను చూసి పాతికేళ్ళ భామేమో అని మీరు పొరపాటు పడే అవకాశం ఉంది.  కాదు బాబోయ్ కాదు .. పాపలా కనిపించే ఈ భామ వయసు 38 ఏళ్ళు. మన జనాలు రోజూ లిక్కర్ తాగుతూ ప్రపంచ సమస్యల గురించి చర్చించినట్టు.. ఈ భామ అమృతం తాగుతూ మెడిటేషన్ చేస్తోందేమో! లేకపోతే అంత అందం ఎలా ఉంటుంది? తాజాగా ఒక కలర్ ఫుల్ మొనోకిని ధరించింది ఫోటో షూట్ చేసింది.  పూల్ లో నిలబడింది.


  ఒంపుసొంపుల వయ్యారాలను విస్తరాకు లాంటి కెమెరాకు వడ్డిస్తూ వెనక్కు తిరిగింది.  స్వచ్చమైన కొలను నీటిలో కులుకుతూ నిలబడిన అందమైన కలువ లాంటి భామను వర్ణించడానికి భాష సరిపోదు. ఆ ఒంపులకు తోడు రియా ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది.  పాలరాతి శిల్పం లాంటి ఈ భామ చూస్తే మనకు కాళ్ళు చేతులు ఆడేలా లేవు.. మరి ఆ ఫోటోగ్రాఫర్ తథాగత ఘోష్ ఎలా నిగ్రహించుకొని ఏకాగ్రతతో ఎలా ఫోటో షూట్ పూర్తి చేయగలిగాడో?

riya-sen
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !