Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 12:37 am IST

Menu &Sections

Search

టాలీవుడ్ కి బ్యాడ్ టైమ్..కాకపోతే అలా వరసగా.. .!!

టాలీవుడ్ కి బ్యాడ్ టైమ్..కాకపోతే అలా వరసగా.. .!!
టాలీవుడ్ కి బ్యాడ్ టైమ్..కాకపోతే అలా వరసగా.. .!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అవును చూస్తూంటే అలాగే అనిపిసోంది. లేకపోతే అదేంటి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇలాగే జరుగుతోంది. అప్పట్లో వరసగా కమెడియన్లకు ఇలాగే జరిగింది.  ఒక్కొక్కరుగా వరసగా చనిపోయారు. మళ్ళీ ఇపుడు మరో యాంటీ సెంటిమెంట్ టాలీవుడ్ ని పట్టి పీడిస్తోంది.


విషయానికి వస్తే టాలీవుడ్ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ ఒకరు..జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరొకరు..ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలవుతున్నారు. వైజాగ్‌లో జరుగుతున్న షూటింగ్‌లో హీరో ‘నాగ శౌర్య’ గాయపడిన ఘటన మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.


తాజాగా హీరో సందీప్ కిషన్‌ కూడా గాయమైంది. కర్నూలులో ‘తెనాలి రామకృష్ణ’ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. ఫైట్ మాస్టర్ పొరపాటుతో బాంబ బ్లాస్ట్‌లో సందీప్‌కు గాయమైంది. వెంటనే ఇతడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఉలిక్కిపడుతోంది.


ఇలా  వరుస ప్రమాదాలపై టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. యాక్షన్ సీన్లతో టాలీవుడ్ స్టార్లు కేక పుట్టిస్తున్నారు. ఈ సీన్స్ తీసే సమయంలో గాయాల పాలవుతున్నారు. కొన్ని రోజులుగా హీరోలు గాయాల బాట పడుతున్నారు. ఋఋఋ షూటింగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గాయాలయ్యాయి. చాణక్య మూవీ షూటింగ్‌లో గోపిచంద్ గాయపడ్డాడు. వైజాగ్ షూటింగ్‌లో నాగ శైర్యకు గాయాలు అయ్యాయి. మళ్ళీ టాలీవుడ్ కి ఏమైంది అన్న భయం బెంగ ఇపుడు పట్టుకున్నాయి. అసేలే సెంటిమెంట్లు పట్టింపులు ఎక్కువగా ఉన్న లోకం సినీ లోకం. 


tollywood,-sandeep-kishan--fights
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టెన్షన్ పెడుతున్న కర్నాటక..నెక్స్ట్ టార్గెట్ తెలుగు స్టేట్స్ .?
జగన్.. బాబు... ఒకే రకమైన షాక్....!!
మూవీ హిట్... బ్యూటీకి పట్టపగ్గాలుండవా...!!
జనసేన ఓడిందని... పవన్ ఫ్యాన్స్ షాకింగ్ డెసిషన్...!!
ప్రధానినే షాక్ తినిపించిన నటుడు...!!
విశాఖలో ...ముఖ్యమంత్రి హోదాలో.. జెండా ఎగరేయనున్న జగన్...!!
రెజీనా రెచ్చగొట్టుడే ఆ మూవీకి పెట్టుబడిట...!!
చేతులెత్తేసిన వరల్డ్ బ్యాంక్.. జగన్ కి మరో షాక్...!!
జగన్ని అంతలేసి మాటలన్న బాబు...అక్కసేనా..!!
అక్కడ ఓటుకు నోటు బాగా వినిపిస్తోందట ...!!
బాబు పాకులాట అంతా దానికోసమేనా...!!
మందలగిరితో ఆటాడుకున్న మంత్రి అనిల్...!!
ఈ అమ్మడు ఊపుని ఆపతర‌మా....!!
అలిగిన సీనియర్లు దారికి వచ్చారా... వైసీపీలో చర్చ...!!
న్యూ కాంబో ... ప్రభాస్ బేనర్లో అక్కినేని హీరో...!!
జగన్ సరికొత్త సంచలనం...బాబు చేయలేనిది.. జగన్ చేసి చూపిస్తున్నాడు...!!
జగన్ టార్గెట్ గా కొత్త గవర్నర్ నియామకం..!?
అందమైన పరువమా.. అనుపమా...!!
బీజేపీతో టీడీపీ లింకేంటి... సుజనా కామెంట్స్ అలా...!!
టీడీపీకి కాపు సెగ... మళ్ళి ముదురుతోంది..!!
సాయి పల్లవి కొంపముంచిన లిప్ లాక్..!!
టీటీడీ బోర్డ్ మెంబర్ గా అలీ..సంచలనమేనా...!!
బాబూ ఇల్లు ఖాళీ చేసేయ్... లేకపోతే...!!
జగన్ గ్రేట్ అంటున్న జనసేన ఎమ్మెల్యే...!!
పూజా రేటు వింటే ఠారెత్తాల్సిందే...!!
మోడీ బాబు కలసిపోతున్నారా...!! జగన్ కి వరస షాకులు !!
రకుల్ అసలు తట్టుకోలేక‌పోతోంది... ...!!
కియా..వారెవా.. తెలుగు రాజకీయమా...మాయాజాలమా...!!
జయప్రద యూపీ మంత్రి అవుతుందా...!?
నాయుళ్ళు ఇద్దరూ  నాయుడి కొంప ముంచుతున్నారు...!!
టీడీపీ ట్రాప్ లో బీజేపీ...!?
మంత్రుల్లో పనిమంతులెంతమంది...!?
మహేష్ బాబు పుట్టిన రోజుకు నాగార్జున గిఫ్ట్ ఇస్తాడట..!!
లోకేష్ ....జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా  గెలువ్...గాలి తీసేసిన లేడీ ఎమ్మెల్యే...!!
జగన్  ఎవరినీ పోరాటాలు చేయనివ్వరా.. మరీ అంతలాగానా..!!
బాలయ్య కోసం ఆధ్బుతమైన సబ్జెక్ట్ రెడీ  అంటున్న పూరీ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.