Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 7:08 am IST

Menu &Sections

Search

రాజమౌళి ని కాపీ కొడుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..?

రాజమౌళి ని కాపీ కొడుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..?
రాజమౌళి ని కాపీ కొడుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

త్రివిక్రమ్ తీసిన సినిమాలలో చాలా సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలలో కాపీ కొట్టిన సీన్స్ అంటూ త్రివిక్రమ్ కాపీ క్యాట్ అంటూ అప్పట్లో విమర్శలు చేశారు. అయితే తాజాగా రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాఫీ కొడుతున్నారంటూ ఇండస్ట్రీలో కామెంట్లు వినబడుతున్నాయి. అయితే సినిమాల విషయంలో కాదండోయ్. దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాలు చేసే విషయంలో స్టైలే వేరు.


ఏదైనా సినిమా చేస్తున్నారంటే దానికి ముందు ఆ సినిమాలో నటి నటులతో వర్క్ షాప్ నిర్వహించి తీయబోయే సన్నివేశాల గురించి క్లుప్తంగా నటీనటులు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ప్రిపేర్ గా అందరిని అలర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇదే పద్ధతిని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొనసాగిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నా విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన తీయబోయే మూడు, నాలుగు రోజుల షాట్ లు అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని.. ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు చేసి రిహార్సల్స్ చేయిస్తున్నారట.


రిహార్సల్స్ అయిన మరుసటి రోజు నుండి మూడు, నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారు. మళ్లీ రిహార్సల్స్ చేయించి.. షూటింగ్ కి వెళ్లడం ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుందన్నమాట. అల్లు అర్జున్ కూడా ఈ రిహార్సల్స్ కి హాజరవుతున్నాడు.కాబట్టి మిగిలిన ఆర్టిస్ట్ ల గురించి చెప్పనక్కర్లేదు. ఈ విధంగా చేయడం ద్వారా మంచి అవుట్ పుట్ రావడంతో పాటు సమయం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు అల్లు అర్జున్ త్రివిక్రమ్.


trivikram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ దేవరకొండ లాగా ఎవరూ ప్లాన్ చేయలేరు వామ్మో !
తెలుగు హీరోల మధ్య అతిపెద్ద వార్ మొదలైంది ?
బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలకి ముందే నాగార్జున తడాఖా !
విజయ్ దేవరకొండ vs ఎన్‌టి‌ఆర్ - కొరటాల మధ్యలో ఇరుక్కునాడు గా !
అందుకనే ఆ సీన్లు నా సినిమాలో ఉంటాయి విజయ్ దేవరకొండ..!
నేను హీరో అవటానికి అప్పట్లో కారణం మహేష్ బాబు షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఆలీ..!
అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చా అంటున్న శ్రీముఖి..!
'మగధీర' టైపులో 'సాహో' సినిమా అదిరిపోయే సీన్..!
ఇలియానా, కాజల్ అగర్వాల్ బాట పట్టిన కీర్తి సురేష్..?
సైమాకు నామినేట్ అయిన తెలుగు సినిమాలు ఇవే..!
బెడిసికొట్టిన విక్రమ్ ఫార్ములా..?
రాంగోపాల్ వర్మ కి మెంటల్ ఏమైనా ఉందా..?
సెన్సేషనల్ హీరోతో చేయాల్సిన ప్రాజెక్టును రవితేజతో చేయబోతున్న పూరి..?
బిగ్ బాస్ గొడవలు వెనక ఇంత కథ ఉందా..?
ఎవరు ఊహించని పని చేసిన మాస్ మహారాజా రవితేజ..?
చావుని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి..!
ప్రేమలో పడితే ఏం చేస్తావు..? బిగ్ బాస్ హౌస్ మెంబర్ కి ప్రశ్నవేసిన షో నిర్వాహకులు..?
బన్నీ ఒక్కసారి ఆలోచించు అంటున్న మెగా అభిమానులు..?
పోలీసులకు బుక్ అయిపోయిన రామ్ గోపాల్ వర్మ..?
బాలయ్య అందుకే సీరియస్ అవుతారట!
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల పేర్ల లిస్టు లీక్ చేసేసిన నూతన్ నాయుడు..!
‘సైరా’ కోసం కొత్త తరహా ప్రచారానికి తెర లేపిన రామ్ చరణ్…!
‘RRR’ సినిమాపై కొత్త డౌట్ పెట్టుకున్న అభిమానులు..?
మహేష్ బాబు కోసం త్యాగం చేసిన జగపతిబాబు..!
దీని మూలంగానే ‘సాహో’ సినిమా లేట్..?
12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
About the author

Kranthi is an independent writer and campaigner.