సినిమాల్లో నటించే ఛాన్స్ అనుకోకుండా వచ్చింది.  కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు.  ఆ తరువాత డైరెక్టర్ గా మారే అవకాశం వచ్చింది.. చిలసౌ చేశాడు.  చిన్న బడ్జెట్ సినిమా మంచిగా వచ్చింది. ఇంకేముంది మంచి పేరు వచ్చింది.  విమర్శకులు సియాతం సినిమాను మెచ్చుకున్నారు.  


దీంతో ఈ కుర్ర డైరెక్టర్ కు నెక్స్ట్ నాగార్జున అవకాశం ఇచ్చారు.  మన్మధుడు 2 మొదలైంది. పెద్ద సినిమా, క్యాస్టింగ్, కాబట్టి షూటింగ్ కు మినిమం ఆరు నెలలు పడుతుంది అనుకుంటే కేవలం మూడు నెలల్లోనే కంప్లీట్ చేసేశాడు.  ఆగష్టు 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. 


దూసుకుడుగా స్పీడ్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం అందరికి ఆశ్చర్యం కలుగుతున్నది  ఒకవేళ ఈ సినిమా హిట్టయితే.. రాహుల్ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ల  చేరిపోతారు అనడంలో సందేహం లేదు.  కలిసి వచ్చిన అవకాశాన్ని రాహుల్ ఇలా సద్వినియోగం చేసుకున్నారు. 


ఈ సినిమా తరువాత ఎవరితో సినిమా చేయబోతున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.  మంచి కథ ఉంటె అక్కినేని హీరోలతోనే సినిమా చేస్తారా లేదంటే బయట హీరోలతో సినిమా చేస్తాడా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: