బాలీవుడ్ నుండి మొదలు పెడితే సౌత్ సినిమాలవరకూ దాదాపు నలభై సినిమాల్లో నటించింది రియాసేన్‌. అందులో గుర్తింపు పొందిన సినిమాలు తక్కువే.  సినిమా బ్యాక్ గ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి పెద్దగా కష్టపడకుండానే అవకాశాలు వచ్చాయి.  సినిమాలు చేస్తుంది తక్కువే అయినా... ఫోటో షూట్లు మాత్రం అదిరిపోయే లెవెల్లో ఉంటున్నాయి. ఇప్పుడు శివం తివారి అనే వ్యక్తిని పెళ్ళి చేసుకొని సెటిల్ అయింది. శ్రీమతి అయినప్పటికీ .. ఆమెకు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు పెట్టడం ఫేవరెట్ హాబీ.

చేసేవన్నీ హాట్ ఫోటో షూట్ కావడంతో యూత్ విపరీతంగా ఎట్రాక్ట్ అవుతున్నారు.  ఇంతలా సుందరంగా, వయ్యారంగా ఉన్న ఈ అమ్మడి వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.  ఎంతో తెలుసా.. జస్ట్ సింపుల్ 38 సంవత్సరాలేనట.  తాజాగా ఒక కలర్ ఫుల్ మొనోకిని ధరించింది ఫోటో షూట్ చేసింది. పూల్ లో నిలబడింది. బాప్ రే.. ఆ వయసులో కూడా ఇంత అందంగా ఎలా ఉంది అనే అనుమానం రావొచ్చు.  దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది అనుకోండి.

రీసెంట్ గా రియా ఓ ఫోటో షూట్ చేసింది.  మోనోకిని బికినీతో అదరహో అనిపించింది. ఈ స్థాయిలో అదరహో అనిపించడంతో కుర్రకారంతా వావ్ అని అంటున్నారు. పెళ్ళైనా ఇంకా ఇలా హాట్  హాట్ గా ఫోజులు ఇవ్వడం ఏంటో మరి. ఒంపుసొంపుల వయ్యారాలను విస్తరాకు లాంటి కెమెరాకు వడ్డిస్తూ వెనక్కు తిరిగింది. స్వచ్చమైన కొలను నీటిలో నిలబడిన అందమైన కలువ లాంటి భామను వర్ణించడానికి భాష సరిపోదు. ఆ ఒంపులకు తోడు రియా ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. పాలరాతి శిల్పం లాంటి ఈ భామ చూస్తే వావ్ అనాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: