కన్నడంలో కిర్రాక్ పార్టీతో హీరోయిన్ గా సత్తా చాటిన కన్నడ బ్యూటీ రష్మిక మందన తెలుగు లో నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  తెలుగులో ఛలో సినిమా మంచి విజయం సాధించింది.  ఆ తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.  తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక తెగ సంబరంలో మునిగిపోతుంది. 

ఈ సినిమాలో అనుకోకుండా ఛాన్సు దక్కించుకున్న రష్మిక తాజాగా తన హాట్ హాట్ అందాల ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.  తాజాగా తన  అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ చేసి వాటిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టిస్తోంది . ఆ ఇన్ స్టా పిక్స్ లో ఎల్లో గౌన్ లో రష్మిక చింపేస్తోంది . తొడల భాగం మొత్తం కనిపించేలా ఫోజు పెట్టి కిరాక్ లేపుతోంది రష్మిక మందన్న .

ఓ వైపు తెలుగు, తమిళ భాషల్లోనే నటిస్తూ కన్నడ భాషలో పలు సినిమాల్లో నటిస్తుంది.  తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రష్మిక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించడం..అది కూడా వరుస విజయాలు అందుకుంటున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో..ఈ సినిమా హిట్ అయితే మాత్రం రష్మిక దశ తిరిగినట్లే అంటున్నారు ఆమె అభిమానులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: