Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 6:53 pm IST

Menu &Sections

Search

‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!

‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!
‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమరిన్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు.  ఆయన నుంచి వస్తున్న సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల రికార్డులు అని అంటారు.  జురాసిక్ పార్క్ సినిమాతో నిజమైన డైనోసార్స్ ఇలా ఉంటాయా అని ఆశ్చర్యపోయారు.  ఇలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో సృష్టించారు.  అయితే జేమ్స్ కెమరిన్ మరో అద్భుత సృష్టి అవతార్.  ఈ సినిమాలో ఆయన కొత్త ప్రపంచాన్ని సినీ ప్రేక్షకులకు చూపించారు. 

అప్పట్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓ ట్రెండ్ సృష్టించడమే కాదు..ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.  గత పదేళ్లుగా టాప్ లో కొనసాగుతున్న అవతార్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాలేదు.  అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.  తాజాగా ఈ రికార్డ్ బ్రేక్ చేసింది ఇటీవల రిలీజ్ అయిన  ఎవెంజర్స్: ఎండ్ గేమ్. 2009లో రిలీజైన అవతార్ ప్రపంచ వ్యాప్తంగా 2.788 బిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేసింది.

అయితే ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవెంజర్స్ ఇంకో 45 మిలియన్స్ డాలర్స్ ను అందుకుంటే అవతార్ రికార్డ్ ను బ్రేక్ చేయబోతుందని అంటున్నారు.  ఇప్పటికే   ఎవెంజర్స్: ఎండ్ గేమ్  $2.743 బిలియన్ల గ్రాస్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. కేవలం రోజుల్లోనే అవతార్ 2 రికార్డ్ బ్రేక్ చేయబోతుందనని సినీ విశ్లేషకులు అంటున్నారు. 


avengers-end-game
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘బిగ్ బాస్’బేబీ మీరా మిథున్ కు బెయిల్ మంజూరు!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?