Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 10:18 pm IST

Menu &Sections

Search

మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది

మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే వారిలో రేణు దేశాయ్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరువాత కూడా రేణు తన పిల్లల గురించి, తాను చేయబోయే సినీ ప్రాజెక్ట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు ఆప్ డేట్ చేస్తుంటారు. రేణు ఇటీవల తన కుమారుడు అకిరా, ఆద్యలతో కలిసి దిగిన ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేసింది.


అయితే ఆ ఫొటో కు ఒక వెబ్ సైట్ పెట్టిన క్యాప్షన్ రేణుకు కడుపు మండేలా చేసింది. పవన్ కళ్యాణ్ పిల్లలు ... అయన మాజీ భార్య అంటూ సదరు వెబ్ సైట్ రాసిన క్యాప్షన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ  ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఈ క్యాప్షన్ రాసిన వ్యక్తి ఒక తల్లికే పుట్టి ఉంటారని, ఒక తల్లిని బాధించడం సరికాదంటూ ఘాటుగానే బదులిచ్చింది.


పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత రేణు ఆయన మాజీ భార్యగా పిలిపించుకోవడం ఇష్టం లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పింది. దానికి తోడు ఆమె రెండవ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే నిశ్చితార్ధం కూడా జరిగింది. అయినా తనని ఇంకా రేణు గా గుర్తించకుండా, పవన్ మాజీ భార్య అంటూ  సంబోధించడం పట్ల తన అభ్యంతరాన్ని రేణు తీవ్ర స్థాయి లో ఇలా తెలియజేసినట్లు కన్పిస్తోంది.


renu-desai
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ వినూత్న ఆలోచన .. ఆచరించిన ఎమ్మెల్యే
ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం ... సరిదిద్దెందుకు జగన్ కృషి
బాబుతో  టీడీపీ ఎంపీలు భేటీ ... కేశినేని పార్టీ లోనే  కొనసాగేనా ?
తెలంగాణాలో మరొక విమానాశ్రయం
హిట్ డైరెక్టర్లతో మాత్రమే ప్రిన్స్ సినిమాలు చేస్తాడంటున్న దర్శకుడు
టీడీపీ ని వీడి బీజేపీలోకి మరొక నేత ...
అవును ...వాళ్ళు  బీజేపీ తో టచ్ లో ఉన్నారేమో ?
ఏపీ లో త్వరలో ఉప ఎన్నికలు ...?
ఊహించని  నాయకుడి అభినందన ... ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న స్మిత
భ్రమరావతి కారణంగానే వరల్డ్ బ్యాంక్ వెనక్కి ...
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.