బాలీవుడ్ హీరోయిన్స్ తమ అందాల ప్రదర్శనతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.  అలా సోషల్ మీడియాలో హీటు పెంచే భామలలో షమ సికందర్ ఒకరు. షమ మొదట్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా ఈమధ్య సినిమాల సంఖ్య తగ్గింది.  ప్రస్తుతం హిందీ సీరియల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.  'సీఐడీ'.. 'బాల్ వీర్' లాంటి సీరియల్స్ తో పాటుగా 'ఝూమ్ ఇండియా'.. 'బూగీ వూగీ' లాంటి రియాలిటీ షోస్ లో కూడా పాల్గొంది. 'మాయ'.. 'అబ్ దిల్ కి సున్' లాంటి వెబ్ సీరీస్ లలో నటించింది.


వీటితో పాటుగా సోషల్ మీడియాలో మంటలు పెడుతోంది.  అలా సోషల్ మీడియాలో హీటు పెంచే భామలలో షమ సికందర్ ఒకరు. షమ మొదట్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా ఈమధ్య సినిమాల సంఖ్య తగ్గింది.  ప్రస్తుతం హిందీ సీరియల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.  'సీఐడీ'.. 'బాల్ వీర్' లాంటి సీరియల్స్ తో పాటుగా 'ఝూమ్ ఇండియా'.. 'బూగీ వూగీ' లాంటి రియాలిటీ షోస్ లో కూడా పాల్గొంది.


'మాయ'.. 'అబ్ దిల్ కి సున్' లాంటి వెబ్ సీరీస్ లలో నటించింది.  వీటితో పాటుగా సోషల్ మీడియాలో మంటలు పెడుతోంది. ఈ ఫోటోకు ఇన్స్టాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "బ్యూటీ ఇన్ బ్లాక్".. "వారియర్ క్వీన్".. "స్టన్నింగ్ బ్యూటీ కిల్లర్ పోజ్".. "షమ ఈజ్ ఆన్ ఫైర్".."బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్.. హాట్" అంటూ కామెంట్లు పెట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: