Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 7:55 am IST

Menu &Sections

Search

వెయ్యి మందిని కాపాడిన మహేష్ బాబు…!

వెయ్యి మందిని కాపాడిన మహేష్ బాబు…!
వెయ్యి మందిని కాపాడిన మహేష్ బాబు…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నిజజీవితంలో కూడా మంచి మంచి పనులు చేస్తూ మనిషి హృదయాలను కొల్లగొడుతున్నడు. గతంలో శ్రీమంతుడు సినిమా వచ్చిన సందర్భంలో మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆ ఊరిలో పలు సేవా కార్యక్రమాలు కూడా మహేష్ బాబు చేపట్టడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఒక సంచలన కరమైన విషయాన్ని అభిమానులతో పంచుకోవడం జరిగింది.


అదేమిటంటే మహేష్ బాబు గత మూడు సంవత్సరాల కాలంలో దాదాపు వెయ్యి మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్సలన్నీ విజయవంతంగా చేయించినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్, ఇంగ్లాండ్ కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండషన్ సంస్థల సహకారంతో మహేష్ బాబు ఈ అద్భుత కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు నమ్రత తెలిపింది. మంచి కార్యక్రమానికి తనవంతు సహకారం అందించిన డాక్టర్ పీవీ రామారావుకు నమ్రత ధన్యవాదాలు తెలిపింది. ఆయన వైద్య బృదం కూడా ఎంతో గొప్పగా సహకరించారని పేర్కొంది.


డాక్టర్ రామారావు మాట్లాడుతూ చిన్నారుల గుండె చికిత్సకు మహేష్ బాబు విరాళాలు అందించారని పేర్కొన్నారు. అదే విధంగా శస్త్రచికిత్స తర్వాత అవసరమయ్యే మెడికల్ ఖర్చులని కూడా మహేష్ బాబే చూసుకుంటున్నారని తెలిపారు. దీంతో మహేష్ బాబు అభిమానులు తమ హీరో చేసిన సేవ పనుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ..మహేష్ కి అభిమానులుగా ఉన్నందుకు గర్వపడుతున్నామని ఎక్కడైనా మేము కాలరెగరేసి మహేష్ అభిమాని అని చెప్పు కొంటామని ఇంకా మా హీరో మంచి పనులు చేయాలని సోషల్ మీడియా లో కామెంట్ లో చేస్తున్నారు ఫాన్స్.


mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్: ఒకే వేదిక పై జగన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ..?
బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్…!
యాంకర్ పై సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..?
భర్త రికార్డుల కె ఎసరు పెట్టిన సమంత !
చిరు ఫాన్స్ కి సైరా అప్డేట్ వచ్చేసింది .. సూపర్ సాలిడ్ అప్డేట్ !
ఈ సినిమా కూడా పోతే హెబా పటేల్ చాప్టర్ క్లోజ్ ?
గెస్ట్ రోల్ లో దగ్గుబాటి రానా..?
బిగ్ బాస్ లో ఇతను అయితే ఫిక్స్ డౌట్ లేదు .. !!
'ఇస్మార్ట్‌ శంకర్‌' లో 'ఆ' సీన్ లే హైలైట్ ?
అతను ఉంటే చాలు మా మహేశ్ సినిమా హిట్ అని ఖుషీ అవుతున్న ఫాన్స్ !
శర్వానంద్ వలన నిఖిల్ ఆగిపోయాడా ?
 ట్రెండ్ సెట్ చెయ్యబోతున్న సమంత - అందరూ హీరోయిన్ లూ చూసి నేర్చుకోవాలి !
బాలీవుడ్ ఇండస్ట్రీ లో దుమ్ము దులుపుతున్న ‘అర్జున్ రెడ్డి’..ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి…!
నానీ సైలెన్స్ వెనక పెద్ద కారణమే ఉంది !
బ్రేకింగ్ : చాలా రోజుల తర్వాత కి నోరు విప్పిన బోనికపూర్ శ్రీదేవిది ముమ్మాటికీ హత్యే…?
అనసూయ అందుకే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం లేదట..?
బాలీవుడ్ లో ప్రభాస్ కి అతిపెద్ద కష్టం వచ్చి పడింది ?
బోయపాటికి షాక్ ఇచ్చిన దిల్ రాజు..?
రాజమౌళి సినిమా తర్వాత అతి పెద్ద సెన్సేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్న ఎన్టీఆర్..?
సందీప్ రెడ్డి కోసం ఎగబడుతున్న బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు..?
బాలీవుడ్ సంచలన హీరో అక్షయ్ కుమార్ ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా..?
సినిమా హిట్టయితేనే ఛాన్స్ అంటున్న బాలకృష్ణ..?
అదిరిపోయే స్టొరీ తో మహేష్ బాబు తో 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్..?
About the author

Kranthi is an independent writer and campaigner.