Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 7:04 am IST

Menu &Sections

Search

హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!

హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వాణి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాట్ అందాలతో బోల్డ్ బ్యూటీ అనే పేరును సంపాదించింది. 'బేఫిక్రే' హిట్ కాలేదు కానీ రణవీర్ సింగ్ తో పోటీపడి రచ్చరచ్చగా నటించి.. ఘాటు లిప్పులాకులిచ్చి కుర్రకారును వెర్రెత్తించింది.  ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్.  గ్లామర్ ట్రీట్ ఇవ్వాలని మైండ్ లో ఫిక్స్ అయిందంటే బ్లైండ్ గా ఆ పని చేసేస్తుంది.


తాజాగా అదేపని చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు వాణి ఇచ్చిన క్యాప్షన్ "తుఫాన్ లాంటి మనసు.. ప్రశాంతమైన ప్రేమ".  ఆమె క్యాప్షన్ ను ఎలా అర్థం చేసుకోవాలనిపిస్తే అలా అర్థం చేసుకోండి.  ఇక ఈ ఫోటోకు వాణి ఇచ్చిన పోజును వర్ణించడానికి భాష సరిపోదు. అసలు ఖజురహో శిల్పాలలో ఈ పోజు ఉదో లేదో. ఒకవేళ లేకపోతే కళాభిమానులందరూ విరాళాలు ఇచ్చి మరీ ఒక కత్తి లాంటి శిల్పం తయారు చేయించి ఖజురహో లో పెట్టించాలి. 


ట్రంపు సారు ఇచ్చిన 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' స్లోగన్ లాగా.. మనం 'మేక్ ఖజురహో గ్రేట్ అగైన్' అనే స్లోగన్ ఇవ్వాలి.అసలే పిడికెడంత నడుము.. ఆ నడుమును హైలైట్ చేసేలా వెనక్కు తిరిగి కూర్చుని.. జుట్టుకు జడ వేసుకుంటున్నట్టుగా పోజివ్వడంతో నేపథ్యంలో ఉన్న ప్రకృతి కూడా పరవశించేలా ఉంది. ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి.  'బెస్ట్ కర్వ్స్ ఇన్ బాలీవుడ్".. "ఏ చీజ్ బడీ హై మస్త్ మస్త్".. "బాలీవుడ్ కి షెహజాదీ".. "హాటెస్ట్ బాలీవుడ్ బేబ్" అన్నారు. 
vani-kapoor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవరకొండకు అంత సీన్ లేదు .. రష్మిక మందన !
ట్విట్టర్ లో కూడా అడ్డంగా బుక్కయిన లోకేష్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
జగన్ నిజంగా మాట తప్పేరా .. అసెంబ్లీలో రణరంగం !
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె.. జగన్ సీరియస్ !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !