Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 10:41 pm IST

Menu &Sections

Search

రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!

రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కియారా అద్వానీ .. ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. తక్కువ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్  ను హోదా తక్కువ కాలంలో సంపాదించింది. ప్రస్తుతం ఈ భామ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్  పూర్తయిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో మాట్లాడిన కియారా రొమాన్స్ పట్ల ఆసక్తికరంగా స్పందించింది.


కథలో భాగంగా ముద్దు సన్నివేశాలు ఉంటాయి. పైగా ఇది మోడ్రన్‌ లవ్‌స్టోరీ. నేటి ప్రేమల్లో ముద్దులు, కౌగిలింతలు సహజంగా ఉండేవే. కాబట్టి వాటిని అంతే సహజంగా, అందంగా షూట్ చేశాం. నాకైతే ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. కథలో భాగంలో ఎలాంటి సన్నివేశమైనా ఒకటి గానే ట్రీట్ చేస్తా'' అని తెలిపింది కియారా. అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా కావడంతో ఇంటర్వ్యూలో భాగంగా విజయ్‌ దేవరకొండ, షాలిని లను కలిశారా? అనే ప్రశ్న కియారాకు ఎదురైంది.


దీనిపై స్పందించిన ఆమె.. విజయ్‌ దేవర కొండని ఒక అవార్డు వేడుకలో కలిశానని, అర్జున్‌రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. సలహాలు ఇవ్వలేదు కానీ సందీప్‌రెడ్డి ఉన్నాడు కదా! ధైర్యంగా ఉండు అని చెప్పాడంతే.. అని పేర్కొంది కియారా. ఇక తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల తర్వాత తన మూడో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అంటోంది కియారా. మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉన్నానని పేర్కొంది. హైదరాబాద్‌ తన రెండో ఇల్లు లాంటిదని ఆసక్తికరంగా బదులిచ్చింది కియారా.

kiara-adwani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !