హిపోక్రసీ ఎక్కువగా ఉండే సోసైటీలు చాలానే ఉన్నాయి. వాటిలో మన ఇండియా కూడా ఒకటి. లోపల అనుకునేది ఒకటి.. బయటకు చెప్పేది మరొకటి..సీక్రెట్‌గా చేసిది ఇంకొకటి. ఈ విషయంలో ఆడా, మగా అన్న విషయం అటుంచితే జనాలలో ఎక్కువ శాతం ఇలానే ఉన్నారు. కాబట్టి అందరికీ హిపోక్రసీ బాగా అలవాటైపోయింది.  ఇక సెక్స్ అండ్ పోర్న్ విషయంలో మన జనాల హిపోక్రసీ పీక్స్ లో ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే.  ఛి ఛి మేం పోర్న్ చూడమని అంటారు.  కానీ ఇండియాలో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీగా గూగుల్.. సన్నీ లియోన్ పేరును చూపిస్తుంటుంది. 


సాధారణ జనాల సంగతి పక్కన పెడితే సెలబ్రిటీలు ఈ టాపిక్ మాట్లాడరు. కొందరు సెలబ్రిటీలు మాత్రం పోర్న్ చూసే విషయాన్ని ఓపెన్ గా ఒప్పుకుంటారు. కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ అయిన రాం గోపాల్ వర్మ అయితే పోర్న్ లేకుండా తనకు ఏ పనీ చేయను అని ఓపెన్ గా చెప్పేస్తాడు. ఇదే విషయంలో మరో సెలబ్రిటీ రెజినా ఆ లిస్టులో చేరింది. రెజినాను మీరు స్కూల్ డేస్‌లో అడల్ట్ ఫిలిమ్స్ చూశారా.. అని అడిగితే 'అవును' అని చెప్పి అందరికి గట్టి షాక్ ఇచ్చింది. 


అంతే కాదు "ఇప్పుడు చాలామందికి కామన్ అయింది కదా" అంటూ ఒక పంచ్ డైలాగ్ వేసి నవ్వేసింది. నిజమే చూడడం కామన్ అయింది.. కానీ చూసినట్టు ధైర్యంగా ఒప్పుకోవడం మాత్రం కామన్ కాలేదు! మరి ఎలాంటి సంచలనం సృష్టిద్దామని ఇలా మాట్లాడిందోనని జనాలు చెప్పుకుంటున్నారు. ఇక మేడమ్ రెజినా సినిమాల విషయానికి వస్తే  రీసెంట్ గా విడుదలైన '7' లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ 'ఎవరు' లో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా తమిళంలో మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: