Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 3:27 am IST

Menu &Sections

Search

'బాలయ్య' ఇక ఈ హీరోయిన్ ను వదలడా..?

'బాలయ్య' ఇక ఈ హీరోయిన్ ను వదలడా..?
'బాలయ్య' ఇక ఈ హీరోయిన్ ను వదలడా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమిళ దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో  న‌ట‌సింహం నందమూరి బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.  ఈ సినిమాకి 'క్రాంతి' అలాగే 'రూలర్' అనే టైటిల్స్  ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.  ఐతే ఈ సినిమాలో  ఇద్దరు హీరోయిన్స్ కి  అవకాశం ఉండగా  ఒక హీరోయిన్ గా శ్రీయా శరణ్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య పక్కన పలు చిత్రాల్లో ఆడిపాడింది ఈ ముదురు భామ.  అయినా బాలయ్య  మాత్రం ఇప్పట్లో  ఈ హీరోయిన్ ను వదిలేలా లేడు. 


 గతంలో బాలకృష్ణ  సరసన  శ్రీయా మొదటిసారిగా "చెన్నకేశవ రెడ్డి" మూవీలో నటించగా ఆ తరువాత  "గౌతమీ పుత్ర శాతకర్ణి", "పైసా వసూల్" చిత్రాల్లో కూడా  కలిసి నటించింది.    ఇక  ఈ చిత్రంలో  బాలయ్య  పాత్రను  చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మొత్తం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు  సెంటిమెంటల్ గా సాగుతుందట.       


ఇక ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు  పవర్ ఫుల్ విల‌న్‌ పాత్రలో  న‌టించ‌బోతున్నారు.   ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు.   సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.  జులై  నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 


balayya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నవంబర్ నుండి  మళ్లీ నరుకుడే !
'భారతీయుడు 2'  ఆ యంగ్ హీరోయిన్ తో కూడా ?
రాజకీయ ప్రమాదంలో  జగన్ ?
నాగ్ కామెడీ సూపర్ గా ఉంటుందట !
'ఛాన్స్'లు లేక మాల్స్ వైపు చూస్తోన్న హీరోయిన్  !
అయ్యో..  జగన్ కి ఇది అవసరమా ?
'కంగనా రనౌత్'ని  సీఎంగా చూస్తారా ?
స్టార్ ప్రొడ్యూసర్ చేతికి 'డియర్ కామ్రేడ్'
ఈ సారికి  'శ్రీముఖి' హాట్ నెసే దిక్కు !
 'వీవీఎస్‌ లక్ష్మణ్‌'కి కూడా  ఆశ పుట్టిందే !
 థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో  స్పోర్ట్స్  డ్రామా !
మహేష్ ఇంట్రస్టింగ్ లుక్ !
రెండో ఘట్టంలో  'విరాట పర్వం` !
 ఒక్క ఎలెక్షన్ తో  మొత్తం పోతుంది !
మెగాస్టార్ కి  బాలీవుడ్ స్టార్స్  కి  పోటి తప్పేలా లేదు !
అక్కడ 'గ్యాంగ్ లీడర్' పరిస్థితి ఏంటి ?
'కళ్యాణ్ రామ్' కామెడీ చేయగలడా  ?
పాపం.. ఈ హిట్ బ్యూటీకి  ఛాన్స్ లు లేవు !
'భీష్మ'  వీళ్లను  ఏమి చేస్తాడో  ?
 'జగన్ - బాబు'ల పై  పవన్ ఇంట్రస్టింగ్ ప్లాన్ !
 'ముదురు భామ'తో ప్రేమ  నిజమే !
 ఇవి చెయ్యకపోతే  'జగన్' ఇక కష్టమే !
గజదొంగ కామెడీ  బాగా చేస్తాడట !
ప్చ్..  టీడీపీని బతకనించేలా లేరు !
మోదీకి జగన్ శత్రువుగా మారాడా ?
కాలేజీలకు వెళ్లనున్న 'గుణ 369' !
  'బాబు'ను ముంచేయటానికి  'జగన్' స్కెచ్ !
జగన్ పై  'బాబు' అదిరిపోయే ప్లాన్  !
'ఇస్మార్ట్ శంకర్'  సెకెండ్ డే కలెక్షన్స్  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.