Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 6:10 am IST

Menu &Sections

Search

తన హిట్ మూవీకి సీక్వెల్ ను ఎనౌన్స్ చేసిన 'సూపర్ స్టార్' !

తన హిట్ మూవీకి  సీక్వెల్ ను ఎనౌన్స్ చేసిన 'సూపర్ స్టార్' !
తన హిట్ మూవీకి సీక్వెల్ ను ఎనౌన్స్ చేసిన 'సూపర్ స్టార్' !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో  వచ్చిన  పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. బాక్సాఫీస్ వద్ద  ఈ మలయాళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా  150 కోట్లు కలెక్ట్ చేసి.. మలయాళ సినీ పరిశ్రమలో కొత్త రికార్డ్స్ సృష్టించింది. కాగా  ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా  ఈ చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్‌ తో పాటు మోహన్ లాల్ స్వయంగా ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించారు.  ఈ సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది, ముంబైకి చెందిన మరికొంత మంది తారలు కూడా  ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  


ఇక ‘లూసిఫర్’ మొదటి పార్ట్ లో   స్టీఫెన్ గట్టుపల్లి అనే  పాత్రలో నటించిన  మోహన్ లాల్ ఎప్పటిలాగే   తన నటనతో  ఈ సినిమాలో  ఉత్తమమైన నటనను కనబర్చారు.  ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో  అలాగే క్లైమాక్స్ లో   తీవ్రమైన భావోద్వేగాలను పండించిన ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. దాంతో మోహన్ లాల్ అభిమానులు సెకెండ్ పార్ట్ పై  ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్నారు.  


mohanlal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కె.ఏ.పాల్ బయోపిక్  నిజంగానే రాబోతుంది !
'జగన్' మరో సంచలాత్మికా నిర్ణయం !
నానికి సూర్యకి పోటీ తప్పేలా లేదు !
 మెగాస్టార్ సినిమాలో  'రాణి'గా  తమన్నా !
'జగన్'తో  పెట్టుకునే కంటే.. సినిమాలే బెటర్ !
బ్రహ్మానందం లేని లోటు  తీరుస్తున్నాడు !
 'ఇది'.. బాబుకే కాదు,  'జగన్'కి కూడా అత్యవసరమే !
 జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా  !
 'పప్పు' దెబ్బకి  'బాబు' శకం ముగిసినట్లే !
'ఎన్టీఆర్ - చరణ్' తో పాటు  అజయ్ దేవగణ్  కూడా !
విజయ్ దేవరకొండ మళ్లీ  రొమాంటిక్ సీన్స్ తోనే.. ?
'అఖిల్' హీరోయిన్ పై రూమర్స్ ఆగవా ?
'జగన్' పై పగ బట్టిన  వైసీపీ ఎమ్మెల్యేలు !
'జగన్' పాలనలో  'బాలయ్య' సన్నిహితుడికి మూడేళ్ళ  జైలు !
'దిల్ రాజు' హిందీలోకి  కూడా !
మెగా 'రామాయణం'లో  మెగా వారసులు ?
బీజేపీలోకి  వైసీపీ కీలక నేత.. నిజమేనట !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.