Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 9:08 am IST

Menu &Sections

Search

షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!

షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమలాపాల్ న్యూడ్ గా కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది. ఇద్దరమ్మాయిలు, నాయక్, జెండాపై కపిరాజు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమలాపాల్.. తమిళంలో ‘ఆడై’ సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాను ‘ఆమె’ పేరిట విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ టీజర్‌లో పూర్తి న్యూడ్ లుక్‌లో ఆమె దర్శనం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సినిమా కథ డిమాండ్ చేయడంతోనే ఆమె ఇలా నగ్నంగా కనిపించారని టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది.


ఈ సినిమా టీజర్‌ను అమలాపాట్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆడై టీజర్‌ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ రిలీజ్ చేశారు. రత్న కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఆడై సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది.


టీజర్ ఆరంభంలో తన కుమార్తె కనిపించలేదని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. తాను ఫోన్ చేసినప్పుడు తాగి ఉందని చెబుతుంది. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ ఓ పెద్ద భవంతిలోకి వెళ్తారు. కామిని అనే పాత్రలో నటించిన అమలా పాల్.. ఓ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కుతుందని టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది. 

amala-paul
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !