Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 3:57 am IST

Menu &Sections

Search

టీవి నటిపై దాడి!

టీవి నటిపై దాడి!
టీవి నటిపై దాడి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ టీవి నటి రాగమాధురిపై ఆమె హెయిర్ డ్రెసర్ జ్యోతిక దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడింది.  ఈ ఘటన పై బంజారా హిల్స్ పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.  బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని టీవి సీరియల్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.  ఈ సిరియల్ లో ముఖ్య భూమిక పోషిస్తున్న రాగ మాధురికి సంబంధించిన బంగారు గొలుసు రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయింది.

ఆమె సెట్ లో తన సహనటులను అడిగి ఆరా తీసినప్పటికీ గొలుసు జాడ కనిపించలేదు.  దాంతో ఆమెకు తన హెయిర్ డ్రెసర్ జ్యోతిక మరో ఇద్దరిపై అనుమానం రావడంతో  బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో జ్యోతికను పోలీసులు విచారణ కోసం స్టేషన్ కి తీసుకు వచ్చారు.  అయితే మాధురి గొలుసు కారులో దొరికిందంటూ సెట్ లో ఉన్నవారు తీసుకు వచ్చి పోలీసులకు అప్పగించారు..అక్కడ ఉన్న జ్యోతికను తీసుకు వెళ్లారు.  ఈ ఘటనతో జ్యోతిక ఎంతో అవమానించారని ఆవేదన చెంది ఆగ్రహం తెచ్చుకుంది.

మాధురికి బుద్ది చెప్పాలని..తన ఎనిమిది మంది అనుచరులతో షూటింగ్ స్పాట్ వద్దకు వెళ్లి ఆమెపై దాడికి పాల్పపడింది.  కాగా,  తనపై దాడి నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులకు రాగమాధురి మరోమారు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


madhuri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంచనాలు పెంచుతున్న ‘జాక్‌పాట్’మూవీ ట్రైలర్
విక్రమ్ మూవీ బ్యాన్ చేశారట!
మహేష్ మూవీలో ఖడ్గం హీరోయిన్!
కోర్టులో లొంగిపోయిన ‘జబర్ధస్త్’ వినోదినిపై దాడి చేసిన నింధితులు!
బిగ్ బాస్ 3 : ఎవరీ హిమజ!
ప్రభాస్ ‘సాహూ’ రిలీజ్ డేట్ పోస్టర్!
ఏపీ సీఎం జగన్ ‘పల్లె నిద్ర’ ఎఫెక్ట్ : అనాథను దత్తత తీసుకున్న కలెక్టర్
 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!: ఆకాష్
మాల్దీవ్స్ లో చెర్రీ, ఉపాసన ఎంజాయ్!
బ్లూ బికినీలో పిచ్చెక్కిస్తున్న రత్తాలు!
గుడ్డుతో కొత్త ఛాలెంజ్..ఇది చాలా పవర్ గురూ!
నా సంతోషాన్ని అందరికీ షేర్ చేస్తా..తప్పేముంది : యాంకర్ అనసూయ
పోయేవారు పోతుంటారు..డోంట్ కేర్ !
నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!
బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
హేమ లాగా కక్కుర్తి లేదు : యాంకర్ శ్వేతారెడ్డి
అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
‘బిగ్ బాస్’బేబీ మీరా మిథున్ కు బెయిల్ మంజూరు!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!