Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 7:56 pm IST

Menu &Sections

Search

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న జగన్ ప్రకటన

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న జగన్ ప్రకటన
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న జగన్ ప్రకటన
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో సమరసింహా రెడ్డి ఒకటి. ఈ చిత్రం అప్పట్లో కడప జిల్లాలోని పలు థియేటర్లలో  ఏకంగా ఏడాది పాటు విజయవంతంగా ప్రదర్శితమై, సరికొత్త రికార్డును సృష్టించింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యం లో తెర కెక్కించిన, ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

 సమరసింహా రెడ్డి సినిమా గోల్డెన్ జూబ్లీ రన్ పూర్తి చేసుకుంటున్న సందర్బంగా కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడి హోదా లో సినీ హీరోగా బాలకృష్ణ ను  అమితంగా అభిమానించే ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ,   ఒక పత్రిక ప్రకటన ఇచ్చాడు. ఇప్పుడది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇష్టమంటే… రా జకీయంగా తన వైరి పక్షం లో ఉన్నప్పటికీ  ఆయన్ని పల్లెత్తు మాట విమర్శించలేనంత ఇష్టమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సందర్బంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన విమర్శలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా బాలకృష్ణను విమర్శించిన దాఖలాలు లేవు. బాలయ్య కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని  ఏనాడూ  విమర్శించలేదు. 

balakrishna-,-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.