Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 4:16 pm IST

Menu &Sections

Search

అమలాపాల్... 'ఆమె'కు సూపర్ రెస్పాన్స్!

అమలాపాల్... 'ఆమె'కు సూపర్ రెస్పాన్స్!
అమలాపాల్... 'ఆమె'కు సూపర్ రెస్పాన్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమలాపాల్... 'ఆమె'కు సూపర్ రెస్పాన్స్!


ఏదో ఒక‌టి కొత్త‌గా చేస్తూ ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచే  హీరోయిన్ల‌లో అమ‌లాపాల్ ఒక‌టి. గతంలో ఏ హీరోయిన్ కూడా చేయని సాహసాన్ని చేసింది అమలాపాల్. ఆమె ప్రధానపాత్రలో నటించిన 'ఆమె' టీజర్ విడుదలై, ఇప్పుడు నెట్టింట దూసుకెళుతోంది. తమిళంలో 'ఆడై' పేరిట తయారైన సినిమా, తెలుగులో 'ఆమె'గా వస్తోందన్న సంగతి తెలిసిందే. ఇక టీజర్ ను చూస్తుంటే, మద్యం తాగి తన బిడ్డ తప్పిపోగా, ఓ తల్లి పడే తపన, ఆపై కామాంధుల మధ్య చిక్కుకున్న యువతి పడిన అవస్థలు ప్రధానాంశమని తెలుస్తోంది. 


ఓ భవంతిలో ఒంటరిగా అమలాపాల్ పూర్తి నగ్నంగా తీవ్రమైన భయాందోళనతో కనిపిస్తుండటం టీజర్ లో హైలైట్ సీన్ గా నిలిచింది. ఈ తరహా సీన్ ను గతంలో ఎవరూ చేయలేదని సినీ ప్రముఖులు అంటుండటం గమనార్హం. హిందీలో టీజర్ ను కరణ్ జోహార్ విడుదల చేయగా, తెలుగులో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులకు అందించారు. 


amalapaul
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బుజ్జి బంగారం అంటున్న కార్తికేయ‌!
ఐసిసీకి అదిరిపోయే పంచ్‌
ఒక్క పోస్ట్  లో టాప్ లిస్ట్‌లోకి ప్రియాంక
‘ఓ బేబీ’ విజ‌యం అమ్మ, అమ్మమ్మకు అంకితం – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌
యూత్ ను ఆకట్టుకుంటొన్న  "కెఎస్100"
ఆఖ‌రి షెడ్యూల్ లో  `సుంద‌రాంగుడు` 
కులానికి అతీతంగా పెళ్లాడిన వంగ‌వీటి రంగా!
నిర్మాత‌ల‌ను త‌న చుట్టూ తిప్పుకున్న రాజ‌నాల‌...
వీరి మ‌ర‌ణాలు ఎప్ప‌టికీ మిస్ట‌రీలేనా...!
బికినీతో ఈషా రెబ్బా
నానా లాస్ రానా గెయిన్‌
వనవాసం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను - అల్లరి నరేష్.
ఎమోష‌న‌ల్ సీన్స్ అంద‌రి మ‌న‌సును క‌దిలించాయి - హీరోయిన్ అన్యా సింగ్
గడీల నేపథ్యంలో ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది....  నిర్మాతలు
బైలంపుడి ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్
 `శివ‌శంక‌రీ` ఫ్యూజ‌న్ కవ‌ర్  సాంగ్ లాంచ్‌!!
పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో `ఎర్ర‌చీర‌`
నాచురల్ స్టార్ నాని 'గ్యాంగ్ లీడర్'  ఫస్ట్ లుక్
ఓ బేబిది ఊహించ‌ని విజ‌యం
పూరీతో చెయ్య‌డం ప‌రిణితి చెందిన భావ‌న క‌లిగింది- న‌భాన‌టేష్‌
సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి మనవరాలు పూజ వివాహం
ఆలీ హీరోగా
బడిదొంగ లోగో
'నిను వీడని నీడను నేనే' స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌
'నిను వీడని నీడను నేనే' స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌
నేడు తొలి ఏకాదశి
పూరి కొత్త బిజినెస్
పూర్తి ఫాంట‌సీ కామెడీలో అంజ‌లి
శుక్రవారం ప్రత్యేక నమాజ్ సూరా
“విక్స్” అంటే జలుబుకు మాత్రమే కాదు..!
 శుక్ర‌వారం ల‌క్ష్మీ క‌టాక్షం
ఈ స్త్రీ మూర్తులకు శతకోటి దండాలు
శివాత్మిక లేక‌పోతే దొర‌సాని లేదు- ద‌ర్శ‌కుడు కె.వి.ఆర్‌.మ‌హేంద్ర‌
 'ఉండి పోరాదే' సాంగ్ రిలీజ్ చేసిన డేరింగ్ డైరెక్టర్ వి వి వినాయక్
'నిను వీడని నీడను నేనే' ఫస్ట్ టికెట్ లాంచ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ లాంచ్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.