Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 7:40 am IST

Menu &Sections

Search

కొరటాల కోసం చిరు ఆ పనిచేయబోతున్నరా?

కొరటాల కోసం చిరు ఆ పనిచేయబోతున్నరా?
కొరటాల కోసం చిరు ఆ పనిచేయబోతున్నరా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చారు.  పది సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించిన చిరంజీవి తనలో పవర్ ఏమాత్రం తగ్గలేదని డ్యాన్స్, ఫైట్స్ తో మరోసారి నిరూపించారు.  ప్రస్తుతం ఆయన  'సైరా' సినిమా పనులతో బిజీగా వున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌ శబ్దాలయాలో డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి.  ఉయ్యాలవాడ గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌, సతీమణి సిద్ధమ్మ పాత్రలో నయనతార, ఇతర కీలక పాత్రల్లో తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్‌ లు నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు చిరంజీవి.

అయితే ఈ మూవీలో మెగాస్టార్ చాలా యంగ్ గా కనిపించబోతున్నారట..ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి ఒబెసిటీ కాస్త తగ్గించుకుని, స్టైలిష్‌గా తయారవ్వాలని కొరటాల చెప్పాడట. ఇందుకు చిరూ కూడా ఓకే అన్నారని, డైట్ స్టార్ట్ చేసి, జిమ్‌కి కూడా వెళుతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.megastar-chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
‘మన్మథుడు2’రిలీజ్ డేట్ ఫిక్స్!
అన్యాయంగా ఆరు మూవీస్ వదులుకున్నా..బిగ్ బాస్ 3 పై గాయత్రి ఫైర్!
రాజుగారి గదిలో యాంకర్ రష్మీ?
గత పాలకులు తిరుమలలో వ్యాపారం చేశారు: రోజా
ఆ విషయంలో పిల్లలపై వత్తిడి మంచిది కాదు : హీరో సూర్య
‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులపై కేసు!
ఆలాంటి పాటలకు బాబా సెహగల్ గుడ్ బాయ్!
ఫేస్ బుక్ కు భారీ షాక్!
దుమ్మురేపుతున్న‘ఇస్మార్ట్ శంకర్’కొత్త ట్రైలర్!
ఇప్పుడు నా తమ్మున్ని మెచ్చకుంటా!
పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా తీయ్!
100 రోజులు పూర్తి చేసుకున్న ‘మజిలీ’!
రాధికా ఆప్టే హాట్ ముద్దులు..ఫోటోలు వైరల్!
బాలీవుడ్ ‘ఓ బేబీ’ఎవరో తెలుసా?
‘ఓ బేబీ’ మూవీ కలెక్షన్స్ సూపర్బ్!
డైలమాలో పడ్డ అనూ ఇమాన్యుల్!
పోసానికి సర్జరీ ఫెయిలయ్యిందా?
అమలాపాల్ మాజీ భర్త పెళ్లిచేసుకున్నాడు!
నా కూతురు పెళ్లి చేసుకోబోతోందా?
తెరపై మరోసారి సీతగా స్టార్ హీరోయిన్!
ఇదేమైనా చాపల మార్కెట్టా..టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీరియస్!
ఆ రంగంలోకి అక్కినేని యంగ్ కపుల్స్!
‘దొరసాని’ప్రివ్యూ షో టాక్!
24 గంటలు..64 కెమెరాలు..నో యాక్టింగ్..ఓన్టీ రియాల్టీ!
పెళ్లైపోయింది..లావైపోయింది! శృతిహాసన్ పై దారుణమైన ట్రోలింగ్!
నటుడు సందీప్ కిషన్ కి జీహెచ్ఎంసీ షాక్!
‘సమ్మోహనం’ నటుడు కన్నుమూత..!
కల నెరవేరింది... ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే రోజా!
చిన్నారులపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష!
ప్రపంచకప్ లో భారత్ పరాజయంపై మోడీ ఏమన్నారో తెలుసా?