నగ్నంగా ఉన్న ఫోటోలు తీసుకున్న వాటిని బయట పెట్టడానికి బయడపతారు. సెలబ్రేటీల విషయానికి వస్తే ఎప్పటికప్పుడు జరిగే ఫంక్షన్లు, చిత్రీకరణ నేపథ్యంలో వారు ఫోటోలు తీసుకుంటారు. ఇందులో కొన్ని నగ్నమైన ఫోటోలు కూడా ఉంటాయి. ప్రస్తుతం సమజంలో కొంతమంది హ్యకర్లగా మారి ఆన్ లైన్ ద్వారా ఫోన్లు, కంప్యూటర్లను హ్యాక్ చేస్తున్నారు. వాటిలో ఏమైన సమాచారం ఉంటే వాటిని బయటపెడతామని చెబుతూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చిదంటూ హాలీవుడ్ నటి చెప్పింది.

హ్యకర్లు తనకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారంటూ హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ తెలిపారు. తాను డబ్బులు ఇవ్వకుంటే తన న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అయితే హ్యాకర్లకు బుద్ది చెప్పే విధంగా తన న్యూడ్ ఫోటోలను బెల్లా తన ఇన్ స్ట్రాగ్రాంలో ప్రోస్ట్ చేసింది. తాను చేసిన కార్యక్రమాల్లో తీసుకున్న ఫోటోలు, నగ్నంగా ఉన్న చిత్రాలు, మరికొన్ని విడియోలను కూడా అప్ లోడ్ చేసింది. దీంతో బెల్లా థ్రోన్ ఇన్ స్ర్టాగాంకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

హ్యాకర్స్ అడిగారు కదా అని వారికి భయపడి అడిగినంత ఇచ్చే వాళ్లు ఉన్న ఇలాంటి టైంలో వాళ్లు లీక్ చేయాలనుకున్న పిక్స్ బెల్లా లీక్ చేయడం అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు ఆమె న్యూడ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గ మారాయి. ఎకౌంట్ హ్యాక్ అయ్యిందని బాధపడకుండా ఆ హ్యాకర్స్ షాక్ ఇచ్చేలా బెల్లా థ్రోన్ చేసిన పని అందరికి షాక్ ఇచ్చింది. 

తాజాగా బెల్లా థ్రోన్ మరో విడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె కన్నీట నీరు కారుతూ.. బాధపడుతూ ఉంది. సోషల్ మీడియాలో తన న్యూడ్ ఫోటోలు, విడియోలు పెట్టాను. వాటిని చూసి అందరూ ఆనందించారు కదా అంటూ ఆవేధనకు గురైంది. నేను పెట్టిన ఫోటోలలో నా అందాలను అందరు తనివితీరా ఆనందించారు కదా... ఇది నాకు చాలా బాధ కలిగించే విషయం. ఇప్పుడు మీరు చాలా ఆనందంగా ఉన్నారు కదా అంటూ హ్యాకర్లకు చెప్పింది. నేను పెట్టిన ఫోటోలను చాలా మంది చిన్న పిల్లలు కూడా చూశారు... ఇప్పటి వరకు ఈ విషయం తన పిల్లలకు కూడా తెలియదని చెప్పుకోచ్చింది. అంతా మీరు అనుకున్నట్లు జరిగింది కదా.. అంటూ విడియోను ముగించింది.

https://www.instagram.com/p/By31SV_ni5k/


మరింత సమాచారం తెలుసుకోండి: