Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 8:00 am IST

Menu &Sections

Search

సీరియల్ షూటింగ్ లో నటీమణుల ఫైట్.....పోలీసులు జోక్యం!

సీరియల్ షూటింగ్ లో నటీమణుల ఫైట్.....పోలీసులు జోక్యం!
సీరియల్ షూటింగ్ లో నటీమణుల ఫైట్.....పోలీసులు జోక్యం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు సీరియల్ షూటింగ్‌లో నటి రాగ మాధురి- జ్యోతి మధ్య గొడవ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన జ్యోతి అనుచరులు మాధురిపై దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 353, 323, 506 కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అంతేకాదు.. జ్యోతిని పీఎస్‌కు పిలిపించి విచారించారు.


వివరాల్లోకెళితే.. మంగళవారం నాడు.. రోజు మాదిరిగానే రాగ మాధురి షూటింగ్ వెళ్లింది. అయితే స్పాట్‌లో తన గోల్డ్ చైన్ మిస్ అయ్యిందని.. అక్కడున్న అందర్నీ అడిగింది. ఎంతకీ కనిపించకపోవడంతో జ్యోతి అనే నటిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా ఫిర్యాదు చేస్తున్న టైమ్‌లో ఉదయం రాగమాధురి వెళ్లిన క్యాబ్ డ్రైవర్ కాల్ చేసి మేడం మీ చైన్ మిస్సయ్యిందని చెప్పాడు. దీంతో కంగుతిన్న రాగ మాధురి.. ఆ చైన్ పోలీసులకు అందించిన అనంతరం ఆమె తీసుకుంది. అయితే ఇక్కడితో ఈ వివాదం ముగిసింది. యథావిథిగా జ్యోతి-రాగ మాధురి షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు.


తనపైనే ఫిర్యాదు చేసి స్టేషన్ మెట్లెక్కించి బద్నాం చేస్తుందా..? అని జ్యోతి ఆగ్రహానికి లోనై.. రాగమాధురిని తిట్టి అనంతరం ఆమె.. తన తమ్ముడితో పాటు మరో ఇద్దరిని పిలిపించి రాగ మాధురిపై దాడికి పాల్పడ్డారు. దీంతో మళ్లీ వివాదం పీఎస్‌కు చేరింది. ఆ గొడవ నుంచి తప్పించుకున్న రాగమాధురి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతి, ఆమె తమ్ముడు, అనుచరులపై సెక్షన్ 353, 323, 506 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.


raga-madhuri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'నా రేట్ అంతే....తగ్గేది లేదు' అంటున్న రష్మిక!
దిల్ రాజు సినిమా కోసం వివి వినాయక్ కష్టాలు....'వర్కౌట్' అవుతుందా?!
కమెడియన్ అలీకి వైఎస్ జగన్ బంపర్ ఆఫర్లు!
అదితి రావు హైదరి నే కావాలంటున్న మాస్ మహారాజ!
బాస్ ని సంతృప్తి పరిస్తేనే బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ అంటున్న యాంకర్!
షూటింగ్ లో నితిన్ కి తీవ్ర గాయాలు....బుజం ఫ్రాక్చర్, కాలు కాలిందంట!
బిగ్ బాస్ 3 పై పోలీస్ కంప్లైంట్...జులై 21 మొదలవుతుందా?!
‘సమంత చూపిస్తే చూస్తారు,నేను చూపిస్తే ఏడుస్తారు' అంటున్న శ్రీ రెడ్డి!
హేభ పటేల్ తో నితిన్ మస్తీ.....మళ్ళి 24 కిస్సెస్ రిపీట్ అవుతుందా?
సీన్ రివర్స్ అయ్యిందే.....సత్యరాజ్ కి తండ్రిగా సాయి ధరమ్ తేజ్!
పాపం మేఘాంశ్... శ్రీహరి ఉంటె ఇలా అవ్వనిచ్చేవాడా!
అంతనిని రెచ్చకొట్టడానికేనా రష్మిక విజయ్ తో క్లోజ్ గా ఉంటోంది?!
చిరు సరసన ఐశ్వర్య రాయి....కాంబినేషన్ సెట్ అంట!
           'అర్జున్ రెడ్డి' చేసింది తప్పైతే 'దొరసాని' చేసింది తప్పే...జీవిత పై శ్రీరెడ్డి సెటైర్లు!
శ్రీహరి కొడుకు రాంగ్ స్టెప్ వేశాడా?!
               సెక్స్ లేకుండా బిగ్ బాస్‌లో 100 రోజులు ఎలా...గాయత్రీ గుప్త షాకింగ్ కామెంట్స్!
ఓంకార్ కి షాకిచ్చిన కాజల్....పాపం ఇప్పుడు ఎం చేస్తాడో?!
రకుల్ ప్రీత్ బాడీ పై శ్రీ రెడ్డి దారుణమైన పోస్ట్....సాటి ఆడదాని చూడకుండా!
ఆమె ఎక్స్‌పోజింగ్‌ మాములుగా లేదంట ఆ సినిమాలో!
అల్లు అరవింద్ కి రామ చరణ్ ఇచ్చాడు ఝలక్!
సినిమాల్లోకి  రీ-ఎంట్రీ ఇవ్వనున్న రేణుదేశాయ్!
కమెడియన్ పృథ్వీ కి కీలక పోస్ట్....జగన్ అనూహ్య నిర్ణయం!
లివ్ ఇన్ రిలేషన్ కోసమా తమన్నా అపార్ట్మెంట్ కొనుగోలు?!
సమంత-చైతన్య వేరు కాపురం పెడుతున్నారంట!
అమలా పాల్ మాజీ భర్త మరో వివాహం...'ఆడై' దెబ్బకి పెళ్లి కి పిలవలేదంట?!
అగ్ర హీరో తో రాధికా ఆప్టే శృగార లీలలు...లీక్ అయినా ఫొటోస్!
అది బిగ్‌బాస్ కాదు...బ్రోతల్ హౌస్ అంటున్న యాంకర్ శ్వేతా రెడ్డి!
          పండ్ల తోట లో అనసూయ విశ్వరూపం...ప్యాంటు మర్చిపోయావా అని కామెంట్స్!
ఉదయ్ కిరణ్ బయోపిక్....కళ్ళు చెదిరే నిజాలు తెలుసుకున్న డైరెక్టర్ తేజ!
ఇలా కోసేస్తే టాలీవుడ్ లో 90 శాతం మందికి అది ఉండదు అంటున్న శ్రీరెడ్డి!
కె.ఏ పాల్ బయోపిక్‌లో అమెరికా ప్రెసిడెంట్ 'ట్రంప్' నటిస్తున్నాడా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.