Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 6:06 pm IST

Menu &Sections

Search

ఫృథ్వి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు!

ఫృథ్వి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు!
ఫృథ్వి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఫృథ్వి ‘ఖడ్గం’చిత్రంలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడా అంటూ కొట్టే డైలాగ్ తో బాగా పాపులర అయ్యారు.  అప్పటి నుంచి  పేరడీ డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వస్తున్నారు.  ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా వైసీపీ పార్టీ తరుపు నుంచి మాట్లాడుతున్న విషయం తెలిసిందే.  అంతే కాదు వైసీపీలో ఆయన కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు.  


ఈ మద్య ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ జగన్ ని పట్టించుకోవడం లేదని..ఆయన అవసరం లేదా? అని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు.  అంతే కాదు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ని కూడా టార్గెట్ చేసుకొని మాట్లాడటం..మెగా ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. 

అప్పటి నుంచి ఆయనపై చిత్ర పరిశ్రమ కోపంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అంతే కాదు త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ నుండి పృధ్విని కావాలనే బయటకు పంపించారని, మెగా కుటుంబం మొత్తం ఆయనను తమ సినిమాల నుండి బహిష్కరించాలని నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి.


తాజాగా ఈ విషయంపై స్పందించిన కమెడియన్ ఫృథ్వి ఈ మద్య తనపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని..అవన్నీ ఒట్టి పుకార్లే అని అన్నారు.  ‘అత్తారింటికి దారేది” చిత్రం తరువాత త్రివిక్రమ్ నేను కలిసింది లేదు అన్నారు. అంతే కాదు  త్రివిక్రమ్-బన్నీ చిత్రంలో తనకు అసలు ఓ క్యారెక్టర్ ఉందన విషయమే తెలియనపుడు తనను ఎలా తొలగిస్తారో అస్సలు అర్థం కాలేదని అన్నారు.

పవన్ కళ్యాన్ కి నేను కూడా మంచి ఫ్యాన్ అని..ఆయనపై రాజకీయంగా మాట్లాడినంత మాత్రాన తప్పు కాదు కదా అని అన్నారు.  ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియదు అన్నారు. 


actor-prudhvi-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘గుణ 369’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
బిల్డర్ నిర్లక్ష్యం..ఛిద్రమైన జీవితాలు!
ఇక తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
ప్రభుదేవా ఎన్నో అద్భుతాలు చేశాడు : సుందరం మాస్టారు
అసెంబ్లీల్లో అచ్చన్న గరం గరం!
వామ్మో సీఎం ఎక్కడా తగ్గడం లేదే!
సమంత చూపిస్తే చూస్తారు..నే చూపిస్తే ఏడుస్తారేంట్రా బాబూ!
నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
అభద్రతకు పరాకాష్ట : షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యార్థిని మృతి!
అనంతలో దారుణం..క్షుద్రపూజలకు ముగ్గురు బలి!
‘చంద్రయాన్ 2’ అందుకే ఆపారట!
చంద్రబాబు విదేశీ పర్యటనల పై దర్యాప్తు!
జై గోవింద!
 ‘జంగిల్ బుక్’ని బ్రేక్ చేసిన ‘ది లయన్‌ కింగ్‌’!
ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్ కు దిమ్మతిరిగే ప్రైజ్ మనీ!
ఇండోనేషియాలో భారీ భూకంపం
సుప్రీం కోర్టుకు మరో ఐదుగురు కర్ణాటక ఎమ్మెల్యేలు..!
2019 ప్రపంచకప్ లో మెరుగు ఆట కనపరిచిన ఆటగాళ్ళు...
ఆర్టీసీపై సీఎం జగన్ కి పూర్తి అవగాహన ఉంది :  ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
శ్రీవారి బూందీ పోటులో అగ్ని ప్రమాదాలకు చెక్!
బోల్డ్ సీన్లపై నాగ్ సీరియస్..అందుకే కట్!
బిగ్ బాస్ 3 మోసం చేసింది..పోలీసులను ఆశ్రయించిన యాంకర్!
మరో పదిరోజుల్లో తాడేపల్లికి వైసీపీ ప్రధాన కార్యాలయం!
తండ్రి చేసిన పదవే కొడుకు రావడం విశేషం..ఇద్దరూ ఇద్దరే
వారెవ్వా..తాత నీకో దండం!
పులితో ఆటలాడుతున్న అందాలభామ!
యార్సాగుంబాలో ఇంత పవర్ ఉందా?
అర్థరాత్రి ఆటోలో హాట్ బ్యూటీ హల్ చల్!
నాని ‘గ్యాంగ్ లీడర్’పోస్టర్ రిలీజ్!
బాలయ్యకు కండీషన్స్ అప్లై అంటున్నాడా!
‘మాయాబజార్’ తర్వాత ‘రంగస్థలం’..అక్కడ సత్తాచాటుతుందా!
ఇంత నిజాయితీనా..చూసి నేర్చుకోవాల్సిందే!
అమ్మ ఒడి పధకానికి రూ.6455 కోట్లు.
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.