Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 11:12 pm IST

Menu &Sections

Search

ప్రియాంక డ్రెస్ పైన మళ్ళీ మొదలైన ట్రోలింగ్ ..!

ప్రియాంక డ్రెస్ పైన మళ్ళీ మొదలైన ట్రోలింగ్ ..!
ప్రియాంక డ్రెస్ పైన మళ్ళీ మొదలైన ట్రోలింగ్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రియాంక ఈ మధ్య తన డ్రెస్సింగ్ వల్లన నిత్యం వార్తల్లో నలుగుతుంది. ఆ మధ్య ఆమె వేసుకున్న పొడవాటి గౌన్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తాజాగా ప్రపంచకప్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం బెడద ఉందంటే.. ప్రియాంక తన గౌనుతో స్టేడియాన్ని కప్పుతున్నట్లుగా మార్ఫింగ్ చేసి కామెడీ చేశారు జనాలు. ఇక ఈ మధ్యే దయ్యాన్ని తలపించే ఒక అవతారంలో ప్రియాంక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.


ఆ లుక్‌లో ప్రియాంకను సడెన్‌గా చూస్తే జనాలు జడుసుకునేలా తయారైంది. ఇప్పుడు మరోసారి తన డ్రెస్సింగ్‌తో ప్రియాంక వార్తల్లో వ్యక్తిగా మారింది. దీనిపై జరిగిన ట్రోలింగ్ అయితే ఎపిక్ అనే చెప్పాలి.తాజాగా ప్రియాంక ఖాకీ షార్ట్స్‌ ధరించి తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి వెళుతుండగా ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. ఆ ఖాకీ నిక్కరే ప్రియాంకపై ట్రోలింగ్‌కు కారణమైంది. ఆరెస్సెస్ కార్యకర్తలు ఇలాంటి నిక్కర్లే వేస్తారన్న సంగతి తెలిసిందే.


దీంతో ప్రియాంక ఎప్పుడు ఆరెస్సెస్‌లో చేరిందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ‘ప్రియాంక ఆరెస్సెస్‌లో చేరిందా?లేకపోతే ఆమె ఆరెస్సెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోందా?’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. రెండేళ్ల క్రితం ప్రియాంక.. ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీలో కలిసిందని.. అప్పుడే ఆరెస్సెస్‌లో చేరే విషయమై వీరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చని మరో నెటిజన్ అన్నాడు. ఇలా ఎవరి స్టయిల్లో వాళ్లు ప్రియాంకను ట్రోల్ చేస్తున్నారు. 

priyanka-chopra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవరకొండకు అంత సీన్ లేదు .. రష్మిక మందన !
ట్విట్టర్ లో కూడా అడ్డంగా బుక్కయిన లోకేష్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
జగన్ నిజంగా మాట తప్పేరా .. అసెంబ్లీలో రణరంగం !
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె.. జగన్ సీరియస్ !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !