Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 5:04 am IST

Menu &Sections

Search

'గ్యాంగ్ లీడర్'కి ఓవర్సీస్ కష్టాలు తప్పవు !

http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'గ్యాంగ్ లీడర్' అంటేనే మాస్ కి  సింబాలిజమ్. ఇప్పుడు ఇదే టైటిల్ తో  నేచురల్ స్టార్  నాని హీరోగా -  స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్  విక్రమ్ కుమార్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల వరకూ ఈ టైటిల్ బాగానే ఉంటుంది గాని, ఓవర్సీస్ లో ఈ టైటిల్ వర్కౌట్ అవుతుందా ? సినిమా టైటిల్ ను బట్టే.. ఆ సినిమా పై ప్రేక్షకులు  ఆసక్తి పెంచుకుంటున్న ఈ రోజుల్లో  ఎప్పుడో  80 - 90 నాటి కాలం టైటిల్ పెట్టడం ఒకవిధంగా  రిస్కే.  పైగా ఈ  టైటిల్ పై ఆ మధ్య  మెగా ఫ్యాన్స్ తీవ్రగంగానే తమ  అభ్యంతరం తెలిపారు కూడా.   అయినప్పటికీ   'గ్యాంగ్ లీడర్' టీమ్ మాత్రం తమ సినిమాకు అదే టైటిల్ అని తీర్మానం చేసేసింది.  మరి సినిమాలో టైటిల్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటో గాని.. మొత్తానికి టైటిల్ అయితే ఓవర్సీస్ లో అంత త్వరగా రీచ్ అయ్యేలా కనిపించట్లేదు.

 గత సినిమాల అనుభవం రీత్యా  ఓవర్సీస్ లో క్లాస్ అండ్ కామిక్  టైటిల్స్ కు ఉండే  క్రేజ్..   మాస్ టైటిల్స్ అంత త్వరగా ఉండదు.  మరి సినిమా రిజల్ట్ పై.. ఈ టైటిల్ ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఏమైనా 'గ్యాంగ్ లీడర్'కి ఓవర్సీస్ కష్టాలు తప్పేలా లేవు.  ఇక  ఈ సినిమాలో నాని సరసన  చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్,  ప్రియాంక అరుళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే 'ఆర్ఎక్స్ 100' హీరో  కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను   మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

nani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్లీ  డీసెంట్ గా  ఫిదా చేస్తాడేమో ?
జ‌గ‌న్ ప్లాన్ కి..  బాబుతో పాటు బీజేపీకి కూడా దెబ్బే !
ఆ వైసీపీ నేతల పై   జగన్ ఆగ్రహం !
  ఈ సారి ఫుల్ ఎనర్జీతో వస్తున్నాడట.. !
కె.ఏ.పాల్ బయోపిక్  నిజంగానే రాబోతుంది !
'జగన్' మరో సంచలాత్మికా నిర్ణయం !
నానికి సూర్యకి పోటీ తప్పేలా లేదు !
 మెగాస్టార్ సినిమాలో  'రాణి'గా  తమన్నా !
'జగన్'తో  పెట్టుకునే కంటే.. సినిమాలే బెటర్ !
బ్రహ్మానందం లేని లోటు  తీరుస్తున్నాడు !
 'ఇది'.. బాబుకే కాదు,  'జగన్'కి కూడా అత్యవసరమే !
 జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా  !
 'పప్పు' దెబ్బకి  'బాబు' శకం ముగిసినట్లే !
'ఎన్టీఆర్ - చరణ్' తో పాటు  అజయ్ దేవగణ్  కూడా !
విజయ్ దేవరకొండ మళ్లీ  రొమాంటిక్ సీన్స్ తోనే.. ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.