Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 8:51 am IST

Menu &Sections

Search

నా సినిమా సేఫ్ అంటున్న డా.రాజశేఖర్..!

నా సినిమా సేఫ్ అంటున్న డా.రాజశేఖర్..!
నా సినిమా సేఫ్ అంటున్న డా.రాజశేఖర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గరుడవేగ సినిమా ముందువరకు రాజశేఖర్ పరిస్థితి అసలు బాగాలేదనే చెప్పాలి. ఆ సినిమా కు ముందు చాలాకాలం ఈ హీరోకి సరైన హిట్టే లేదు. గరుడవేగ రాజశేఖర్ కు కొత్త కెరీర్‌ను ఇచ్చిందనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే గరుడవేగ ముందు.. ఆ సినిమా తర్వాత అన్నట్టు మారింది రాజశేఖర్ మార్కెట్. ఆ సినిమా ప్రభావం ఈ హీరో కెరీర్ పై క్లియర్‌గా తెలుస్తోంది. రాజశేఖర్ సొంతగా రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి సహాయపడ్డమే కాకుండా... కల్కి బిజినెస్ విషయంలో కూడా గరుడవేగ బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఇదే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.


కల్కి సినిమా థియేట్రికల్ రైట్స్ ఇంతకముందే హోల్ సేల్ గా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా శాటిలైట్, డిజిటల్ డీల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. గరుడవేగ సినిమా విడుదలై, హిట్ అనిపించుకున్న తర్వాతే శాటిలైట్ రైట్స్ కొన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ కల్కి మాత్రం విడుదలకు ముందే ఈ విషయంలో బిజినెస్ పూర్తిచేసింది. కల్కి సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. అటు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. 


దీనికి సంబంధించి ఈ రెండు ఒప్పందాల విలువ దాదాపు 6 కోట్ల రూపాయలు అని లేటెస్ట్ అప్డేట్. ఇక సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ ను ఎప్పుడో మంచి రేటుకు అమ్మేసిన సంగతి తెలిసిందే. ఇలా కల్కి సినిమాకు సంబంధించి పూర్తిగా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు నిర్మాతలు. గరుడవేగ రిలీజ్ టైమ్ లో జీవిత ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికి గురుతుండే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అంతా హ్యాపీగా బిజినెస్ పూర్తిచేయగలిగారు. ఇక ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా 28న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా కూడా మంచి హిట్ పడితే రాజశేఖర్ కి ఇక తిరుగుండదని ఇండస్ట్రీ టాక్. 


dr-rajashekharkalki
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 అది ఇదిగాద్..అదే ఇది..అందుకే ఆగమాగమైతుంది..ఇస్మార్ట్ శంకర్..?
కాన్సెప్ట్ మనది కాదు..కాపి.. అయినా పూరీ యాస, భాషతో ఇస్మార్ట్ హిట్ కొట్టాడు.
ఇస్మార్ట్ శంకర్ సక్సస్ లో ఛార్మీ రోల్ ఇంతేనా..?
ఇదేంటి పూరీ ఇలా చేశారు..?
మీకిప్పుడు 60 ఏళ్ళు వచ్చాయన్న సంగతి తెలుసు కదా..నాగ్ పై నెటిజన్ల కామెంట్స్..!
కోలీవుడ్ లో రీమేక్ అవుతున్న కేరాఫ్‌ కంచరపాలెం..?
                     సినిమాలో ఉన్నట్టు నిజ జీవితంలో ఉండమంటున్న రకుల్..!
అపోహలన్నీ తొలగిపోయి మళ్ళీ 19 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్న లెజెండ్స్..?
ఆ కారణంతోనే ధనుష్ తో సినిమా చేయలేకపోయిన సూపర్ స్టార్ డైరెక్టర్..?
నగ్నంగా నటించిన సీన్ ఉండడంతో క్రేజ్ వచ్చిన అమలా పాల్ సినిమా ఆమె..?
క్షమించండి ఆలస్యం అవుతోంది ఆగస్ట్ 30 న తప్పకుండా వస్తాం అంటున్న సాహూ టీమ్..?
'డబల్ ఇస్మార్ట్' టైటిల్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్..?
వచ్చిందే ఒక అవకాశం అందుకే గ్లామర్ విషయంలో రెచ్చిపోయాను..రెజీనా
రామ్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇదీ పూరీ మ్యాజిక్..?
కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయిన డైరెక్టర్..?
శర్వానంద్ రొమాన్స్ కూడా బాగా చేస్తాడు..?
సాహో.. విడుదల ఎప్పుడు అన్నది మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుందట..?
ఆ సినిమాకు అచ్చుగుద్దినట్టుంది..రాక్షసుడు.
సెక్స్ సీన్లలో నటిస్తే తప్పేంటో నాకర్థం కావటం లేదు..అదే సీన్స్ లో అతను ఉన్నాడుగా..?
ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ప్రాంతీయ ప్రభావం..?
సౌందర్య కంటే గొప్పదా సాయి పల్లవి..?
కామ్రేడ్స్ పై లాఠీ ఛార్జ్..అందుకు కారణం విజయేనా..?
హైప్..హడావుడి తప్ప అసలు క్లారిటీ రావడం లేదు...సాహో బృందం లో అయోమయం..!
రణరంగం కు గోల్డెన్ ఛాన్స్..ఇది ప్రభాస్ చలువేనా?
చేతులారా నాశనం చేసుకున్న హ్యాట్రిక్ డైరెక్టర్..?
బిగ్ బాస్ కు సెన్సార్...అలాంటి సీన్స్ ఉన్నందుకా..?
మళ్ళీ రొటీన్ ఫార్ములాతో కార్తికేయ సినిమా..మరి ఫ్లాప్ అయితే ఎలా..?
నక్కతోక తొక్కిన బోయపాటి..?
డియర్ కామ్రేడ్..మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగులో విజయ్ దేవరకొండ..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.