అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఆమె సినిమా టీజర్ కు అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం లో అమలాపాల్ నగ్నంగా నటిస్తోంది. నగ్నంగా నటించడానికి అమలాపాల్ తీవ్రంగా శ్రమించిందంట . నగ్న దృశ్యాల కోసం అమలాపాల్  ఏకంగా 20 రోజుల పాటు ఒంటిపై నూలు పోగు లేకుండా నటించాల్సి వచ్చిందట . ఆమె సినిమా రిలీజ్ అయిన వెంటనే టీజర్  సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో అగ్ర స్థానం లో కొనసాగుతోంది . ఈ సినిమా టీజర్ కు అనూహ్య రీతి లో ఆదరణ లభిస్తుండడం తో , సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి 


మహిళ స్వేచ్ఛ, సంప్రదాయాల గురించి చర్చించే ఈ సినిమా లో నగ్న దృశ్యాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది .  నగ్న దృశ్యాలు  కథకు అనుగుణంగా వస్తాయని , జుగుస్సాకరంగా ఉండకుండా ఆర్టిస్టిక్ గా చిత్రీకరించడం తో ఈ సినిమా  విమర్శకుల ప్రశంసలు కూడా పొందడం ఖాయమని సినీ పరిశీలకులు అంటున్నారు. దీనావస్థ లో ఉన్న మహిళ వేదనను కళ్ళకు కట్టేవిధంగా చూపించిన ఆమె చిత్ర  టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.


 ఈ సినిమా లో అమలాపాల్ విభిన్నమైన నటన ను ప్రదర్శించిందని సినీ పరిశీలకులు అంటున్నారు. మోటార్ బైక్ నడపడమే కాకుండా పోరాట దృశ్యాల్లో నటించిన అమలాపాల్ ఒంటి పై నూలు పోగు కూడా లేని దీనావస్థ లో ఉన్న మహిళ గా తన అభినయం తో అందర్నీ కట్టిపడేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: