Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 5:56 am IST

Menu &Sections

Search

బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!

బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!
బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వినయ విధేయ రామ సినిమాతో బోయపాటి కెరీర్ బాగా స్లో అయ్యింది. అప్పటివరకు బోయపాటి ఇమేజ్ ఒక్క సారిగా డౌన్ ఫాల్ అయ్యింది. దీనితో హీరోలు బోయపాటితో సినిమా చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే సింహా, లెజెండ్‌ తర్వాత బాలయ్య కాంబినేషన్‌లో సినిమా అంటే అభిమానులు వేల అంచనాలు పెట్టుకుంటారు. కానీ ఎప్పట్నుంచో డిస్కషన్స్‌లో వున్న ఈ కాంబినేషన్‌లోని హ్యాట్రిక్‌ సినిమా ఎందుకు పట్టాలెక్కడం లేదు?


 ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిరాశ పరిచిన తర్వాత బోయపాటితోనే సినిమా చేయాలని బాలకృష్ణ భావించారు. అయితే బోయపాటి సమయానికి కథ సిద్ధం చేయలేదు. అంతే కాకుండా బోయపాటి చెప్పిన బడ్జెట్‌ సబబు అనిపించలేదు. దాంతో ఆ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్న బాలకృష్ణ కేవలం నటిస్తానని మాత్రం చెప్పడంతో నిర్మాతని తెచ్చే పని బోయపాటి తన భుజానికి ఎత్తుకున్నాడు. అయితే డెబ్బయ్‌ కోట్లు పెట్టమని అడుగుతోన్న బోయపాటికి నిర్మాతలు దొరకడం లేదు.


'వినయ విధేయ రామ' తర్వాత బోయపాటి శ్రీనుపై బయ్యర్లు అంత నమ్మకం ఉంచుతారనే నమ్మకం వారికి లేదు. అయితే ఈ డెబ్బయ్‌ కోట్ల బడ్జెట్‌లో బోయపాటి తనకోసం 'రాసుకున్న' ఖర్చు పది కోట్లు! డైరెక్టర్‌ రెమ్యూనరేషన్‌లో పది కోట్లు రాసుకుని, బడ్జెట్‌ తగ్గించమంటే ఇంతకంటే తగ్గించే అవకాశం ఎక్కడా లేదని అంటున్నాడని చెప్పుకుంటున్నారు. 'వినయ విధేయ రామ' హిట్‌ అయి వుంటే తన పారితోషికం ఎంత రాసుకునేవాడోనని కూడా నవ్వుకుంటున్నారు.

boayapti-srinu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !
దేవుడా .. బికినీ కిర్రాకు అందాలు !
150 ఏళ్ల తరువాత ఒకే రోజున వస్తున్నాయి !
ఇక నుంచి అధిక ఫీజులు అడిగితే స్కూల్ ముందు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయండి !
ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
షమ సికిందర్ అందాలు .. చూపించడానికి ఏం మిగల్లేదు !
పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
కాజల్ కు ఏమైంది .. ?
ఈ రోజు నుంచి జగన్ ఆ వీడియోలతో బాబుకు చుక్కలు !
చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
ధోనికి సెలెక్టర్లు వార్నింగ్ .. బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు !
టీడీపీ నాయకుల చెత్త చరిత్రను వాళ్లే బయట పెట్టుకున్నారే !
సుజనా చౌదరి కామెడీ .. ఎదో పొడుస్తాడంటా !
చంద్రబాబు ఇన్ని తప్పులు చేశారా .. పచ్చ మీడియానే చెబుతుంది !
కేవలం సాంకేతిక కారణాలతోనే ఇంగ్లాండ్ గెలుపు !
ఇంగ్లాండ్ ఆ సెంటిమెంట్ ను చెరిపేసింది !
ఎగరకుండానే ఆగిపోయిన చంద్రయాన్ 2 !
సుజనా చౌదరి పేరు ముందు వైస్ ఏంటి అసలు కథ !
బిగ్ బాస్ 3: ఆ 15 మంది వీరే !
అంబటి రాయుడు విషయంలో సెలెక్టర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజ్ !
జగన్ కేసుల గురించి ఈడీ మీద ట్రిబ్యునల్ సీరియస్ .. అసలు ఆధారాలు ఎక్కడున్నాయి !
లోకేష్ ట్వీట్లు చూసి జనాలు నవ్వుకుంటున్నారు !