పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖ‌న్నాకు కొద్ది రోజులుగా స‌రైన హిట్ లేదు. ఒక‌ప్పుడు ఐరెన్‌లెగ్ హీరోయిన్‌గా ముద్ర ఉన్న రాశీ ఆ త‌ర్వాత కొన్ని హిట్లు కొట్టింది. అయితే పెద్ద హీరోల‌తో చెప్పుకోద‌గ్గ ఛాన్సులు లేక‌పోవ‌డం... ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప్లాపులే ప‌ల‌క‌రించ‌డంతో ఆమె మొహం చూసేవాళ్లు కూడా లేక‌పోయారు. మెహ్రీన్ లాంటి వాళ్లు రాశీకి పోటీగా వ‌చ్చి ఆమె అవ‌కాశాల‌ను త‌న్నుకుపోయారు.


దీంతో ఇలాగైతే లాభం లేద‌నుకుందో ఏమోగాని ఈ భామ కొంత‌కాలంగా తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది . వరుసగా ఈ భామ హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో వ‌దులుతోంది. హీరోయిన్‌గా వ‌చ్చి ఆరేళ్లు అవుతున్నా రాశీకి స‌రైన హిట్ లేదు. దీంతో ఇప్పుడు ఇలా అందాల ఆర‌బోత‌కు రెడీగా ఉన్నాన‌ని సిగ్న‌ల్స్ ఇచ్చేందుకు హాట్ స్టిల్స్ వ‌దులుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.


రాశీ హీరోయిన్‌గా వ‌చ్చి ఆరేళ్లు అవుతున్నా బ్లాక్‌బ‌స్ట‌ర్ ఒక్క‌టి కూడా లేదు. అందుకే నిక్క‌ర్లో పిక్క‌ల బ‌లాలు, పైపై అందాలు చూపిస్తూ.. అవ‌కాశాల ఇవ్వాలే గాని... అందాలు ఆర‌బోసేందుకు ఎలాంటి మొఖం మాటం లేద‌న్న సిగ్న‌ల్స్ పంపుతోంది. తాజాగా వైట్ షార్ట్‌లో యూత్ మ‌తులు పోగొట్టేలా ఫొటోలు పోస్ట్ చేసింది. తెలుగు, త‌మిళ్ లాంగ్వేజెస్‌ల‌లో న‌టిస్తున్నా రాశీ కెరీర్ గొంగ‌లి మాదిరిగానే ఉంది. మ‌రి ఈ హాట్ ఫొటో షూట్‌ల‌తో అయినా ఆమె కెరీర్ మారుతుందేమో ?  చూడాలి. ప్ర‌స్తుతానికి మీరు ఆమె ఫొటోల‌పై ఒక లుక్ అయితే వేసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: