Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 12:21 pm IST

Menu &Sections

Search

చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!

చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!
చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నటీ అనితా మీకు తెలుసా .. ఇప్పుడు ఫేడ్ అవుట్ అయినా ఒకపుడు హాట్ హీరోయిన్. 18 ఏళ్ళ క్రితం సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.. అప్పట్లో క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. అనిత లిస్టులో 'నువ్వు నేను' (2001) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.  రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్త ను 2013 లో వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అయింది.  ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంది.  ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మంటలు పెట్టడం మాత్రం మానలేదు.


ఈ భామ వయసు 38.. అయినా జిమ్ములో కసరత్తులు చేస్తూ.. కఠినమైన డైట్ ఫాలో అవుతూ స్లిమ్ముగా మెయింటెయిన్ చేస్తోంది. ఫేస్ లో కాస్త ఏజ్ కనిపిస్తోంది కానీ అందం చందం ఏమాత్రం తగ్గలేదు.  తాజాగా ఈ అనిత తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.  బూడిద రంగు బ్లౌజ్.. అదే రంగులో మెరుస్తూ ఉండే చీర ధరించి సెక్సీ పోజిలిచ్చింది. 


అందాలా ప్రదర్శన పెద్దగా చెయ్యకపోయినా ఆ సెక్సీ చీరకట్టుతోనే సోషల్ మీడియాపై సర్జికల్ స్ట్రైక్స్  చేసింది ఈ ఫోటోలకు "నేను చీరల్లోనే ఉండిపోగలను.. ఈ చీర చాలా నచ్చింది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలకు రెస్పాన్స్ అదిరిపోయింది. "ఆప్ కీ సాడీ కా స్టైల్ మస్త్ హై".. "ఆకాశంలో మెరుస్తున్న తార".."హాటెస్ట్ గర్ల్ ఇన్ శారీ" అంటూ కామెంట్లు పెట్టారు.  మూడు లక్షల లైకులు కూడా కొట్టారు. ఇదిలా ఉంటే అనిత ప్రస్తుతం కలర్స్ టీవీలో వచ్చే 'ఖత్రా ఖత్రా ఖత్రా' అనే రియాలిటి షో లో పాల్గొంటోంది. 

actress-anitha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రతిపక్షంలో కూడా టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారిపోతోంది !
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !