Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 9:37 pm IST

Menu &Sections

Search

వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!

వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!
వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నెట్ లో సెలెబ్రెటీస్ ట్రోలింగ్ కు గురి అవ్వటం కొత్త కాదు. అందరినీ తగులుకున్నట్టే ఈమధ్య రకుల్ ప్రీత్ ను గట్టిగా తగులుకుంటున్నారట.  ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో రకుల్ ను ప్రశ్నిస్తే ట్రోలర్లను పనీపాట లేనివారంటూ కామెంట్ చేసింది. "దురదృష్టవశాత్తూ మన దేశంలో చాలామంది ఉద్యోగం సద్యోగం లేనివారు ఉన్నారు.. వారికి ఫ్రీ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా వారికి అందుబాటులో ఉంది. 


వారికి ఏం పనిపాట లేకపోవడంతో ఇతరులను కామెంట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు" అని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.తను పోస్ట్ చేసే ఫోటోలతో తన కుటుంబ సభ్యులకు అభ్యంతరం లేనప్పుడు ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.  అంతే కాదు ఈ ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టడం వీలు కాదని చెప్పింది. 


రకుల్ చెప్పేది కొంతవరకూ నిజమే కానీ.. ట్రోలర్లు అందరినీ పనిపాట లేనివారని కర్వేపాకుల్లా తీసిపారేయడండం మాత్రం కరెక్ట్ కాదేమో.. ఎందుకంటే బికినీ ఫోటోలకు లైకులు కొట్టేది.. సూపర్ డూపర్ ఫెంటాస్టిక్ అంటూ కామెంట్లు పెట్టేది.. టీజర్లకు ట్రైలర్లకు ఎక్కువగా లైకులు కొట్టేది కూడా ఆ బ్యాచే. అది మర్చిపోతే ఎలా అమ్మడూ? అందరూ బిజీగా ఉండి రెండు చేతులా డాలర్లు.. పౌండ్లు సంపాదిస్తూ ఉంటే.. ఫోటోలు టీజర్లు ట్రైలర్లే కాదు అసలు మీ సినిమాలు చూసేది ఎవ్వరు?  

rakul-preeti-singh
5/ 5 - (1 votes)
Add To Favourite