స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో  మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న సినిమా,  ఆగస్ట్ 22న  చిరు పుట్టినరోజు  సందర్భంగా  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్న విషయం తెలిసిందే.   అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్  అక్టోబర్   నుంచి మొదలు కానుంది.  ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారట. 

వచ్చే ఏడాది  ఏప్రిల్ రెండవ వారంలో ఉగాది పండుగ సందర్భంగా  ఈ సినిమాని విడుదల చేయాలని ఇప్పటికే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక  చిరు కోసం  కొరటాల  ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న  స్క్రిప్ట్ ను  తయారు చేశారట.  మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న  స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది.   

ఈ చిత్రంలో సునీల్, అనసూయ  కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తునట్లు ఇప్పటికే  సోషల్ మీడియాలో అనేక రూమర్స్ కూడా వచ్చాయి. మరి వాటిల్లో ఎంత నిజం ఉందో  సినిమా స్టార్ట్ అయితే గాని తెలియదు.  ఇక ప్రస్తుతం మెగాస్టార్ ' సైరా నర్సింహారెడ్డి' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: