స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న సినిమా, ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారట.
వచ్చే ఏడాది ఏప్రిల్ రెండవ వారంలో ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలని ఇప్పటికే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిరు కోసం కొరటాల ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేశారట. మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది.
ఈ చిత్రంలో సునీల్, అనసూయ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తునట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ కూడా వచ్చాయి. మరి వాటిల్లో ఎంత నిజం ఉందో సినిమా స్టార్ట్ అయితే గాని తెలియదు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ' సైరా నర్సింహారెడ్డి' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.