Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 12:20 pm IST

Menu &Sections

Search

వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?

వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సోషల్ మీడియాలో నిత్యం కత్తి మహేష్ కు, తన మీద కామెంట్స్ చేసే నెటిజన్స్ కు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియా సాక్షిగా కత్తి మహేష్ లావుగా ఉంటాడని.. అతడి ఆకారంపై బోలెడు జోక్స్ పేల్చుతుంటారు. అయితే తనను తిట్టే వాళ్లకు కత్తి మహేష్ తాజాగా ఒక ఫేస్ బుక్ పోస్టులో ఒకటే సమాధానం ఇచ్చాడు. ఇలా లోపాలతో మనుషులను అవమానించే వాళ్లవి ఎంత వికారమైన మనసులో అని వాళ్ల మీద దయ కలుగుతుందని చెప్పుకొచ్చాడు.


వాళ్లని మానసిక వైద్యుడి దగ్గరకు పంపాలంటూ కౌంటర్ ఇచ్చాడు. తనను తిట్టే వాల్లు అంతా మానసిక రోగులని.. వారికి తన ప్రగాఢ సానుభూతి అంటూ ఘాటుగా స్పందించాడు.ఇక తాను ఇలా తయారవ్వడానికి గల కారణాలు వివరించి కత్తి మహేష్ అందరికీ కనువిప్పు కలిగించాడు. తను యుక్త వయసులో ఎంతో సన్నగా.. స్మార్ట్ గా ఉన్న పాత ఫొటోను షేర్ చేసి తన వాల్ పై పెట్టుకున్నారు.


తాను ఇలా లావుగా తయారు కావడానికి థైరాయిడ్ కారణమని.. ఇప్పుడు దానితో ఫైట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. తిన్నది అరగించుకునే శక్తి లేక.. కొంచెం పనిచేసినా బద్దకం ఆవహించి నీరసించి పోయేలా చేసే థైరాయిడ్ వల్లే తాను ఇలా లావెక్కానని వివరించారు. ఈ ఉబకాయం తిండి వల్ల వచ్చింది కాదని.. అయినా తాను తిండి తాను సంపాదించేనని.. మీ ఇంట్లోంచి తెచ్చింది కాదుకదా అని విమర్శకులకు గట్టిగా బుద్ది చెప్పారు.

katti-mahesh
5/ 5 - (1 votes)
Add To Favourite