ఆమె మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. ఇది ఓ విధంగా ఈనాటి హీరోయిన్లకు ట్రెండ్ సెట్టరేమో. అపుడే ఎలా మార్కెట్ చేసుకోవాలో బాగా తెలిసిన కేతికా శర్మ  రోమాంటిక్  ఫోజులతో రెచ్చగొడుతోంది.


అయితే అందాల ఆరబోతలో ఒక్కొక్కరిదీ ఒక్కో టెక్నిక్. కొందరు ఎద అందాలను ఆరబోస్తే మరికొందరు తొడల సౌందర్యాన్ని షో చేశారు. కానీ వారందరికీ భిన్నంగా బ్యాక్ లెస్‌ పోజ్‌తో కవ్వించింది అప్‌కమింగ్ హీరోయిన్ కేతిక శర్మ. కేవలం బ్యాక్ మాత్రమే కనిపించేలా ఓపెన్ చేసి స్పైసీ లుక్స్ ఇస్తూ తాను పాల్గొన్న ఫోటోషూట్ తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది కేతిక. సెక్సీ పోజులు కావడంతో ఈ పిక్స్ నెట్టింట వ్యారల్ అవుతున్నాయి


సాధారణంగా ఒకటో రెండో సినిమాలు తీశాక సోషల్ మీడియాలో అందాల ఆరబోతలు మొదలెడతారు హీరోయిన్స్. కానీ కేతిక మాత్రం మరో అడుగు ముందుకేసి తన సినిమా ఒక్కటి కూడా విడుదల కాకముందే అందాలతో తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె తొలి సినిమా 'రొమాంటిక్'. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే దిమ్మతిరిగే లుక్‌తో పడేసింది కేతిక. మరి చూడాలి ఈ రొమాంటిక్ ఫోజులు మూవీకి ఎంతవరకూ ఉపయోగపడుతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: