డబ్బు ఉంటె ఏదైనా చెయ్యొచ్చు.  ఎన్ని వేషాలైనా వెయ్యొచ్చు.  దేన్నైనా సొంతం చేసుకోవచ్చు.  అన్నింటికీ డబ్బే పరమావధి. అందరూ పనిచేసేది డబ్బు కోసమే కదా. డబ్బు సంపాదించాక కొంతమంది ఇంటిపై పెడతారు.  కొంతమంది రియల్ ఎస్టేట్ లో పెడతారు.  ఇంకొందరు వేరే వేరే ఇండస్ట్రీలో డబ్బులు పెడుతుంటారు.  


టాలీవుడ్ హీరోయిన్ తమన్నా మాత్రం తన డబ్బును తీసుకెళ్లి ఇంటిపై పెట్టింది.  వెర్సోనా బీచ్ వ్యూలోని ఓ పాష్ అపార్ట్మెంట్ లో ఇంటిని కొనుగోలు చేసింది.  ఈ ఇంటి ఖరీదు అక్షరాలా 16 కోట్లు.  పైగా ఇంటీరియర్ కోసం మరో రెండు కోట్లు పక్కన పెట్టిందట.  


గత 15 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నది కాబట్టి ఆమాత్రం సంపాదించి ఉండదా చెప్పండి.  సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లోను పలు విజయవంతమైన సినిమాలు చేసింది.  అన్ని సంవత్సరాల సీనియర్ హీరోయిన్ ఇప్పటి వరకు సొంత ఇంటికి కొనుక్కోలేదు అంటే ఆశ్చర్యం వేస్తోంది.  


ఏదైతేనేం.. ఇప్పటికైనా సొంతంగా ఇల్లు కొనుక్కుంది.  సినిమాల్లో సెటిల్ అయ్యింది.  హీరోయిన్ గా రాణించింది.  డబ్బు పరంగా పర్వాలేదు.  ఓ ఇంటిని కూడా సొంతం చేసుకున్నది.  మరి మిగిలిన ఆ పెళ్లి కూడా చేసుకుంటే.. క్లిబాగుంటుంది కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: