Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 7:31 pm IST

Menu &Sections

Search

ఇచ్చినంతే పుచ్చుకుంటానంటున్న 'సెన్సేషన్ హీరోయిన్' !

ఇచ్చినంతే పుచ్చుకుంటానంటున్న  'సెన్సేషన్ హీరోయిన్' !
ఇచ్చినంతే పుచ్చుకుంటానంటున్న 'సెన్సేషన్ హీరోయిన్' !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సోషల్ మీడియా  సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్ కి  మొదట్లో   కొన్ని ఆఫర్లు వచ్చినా.. అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా  రెమ్యునరేషన్ ను  డిమాండ్ చేసింది. దాంతో వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఇక ఆ తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన 'ఓరు అదార్ లవ్' చిత్రం  'లవర్స్ డే' పేరుతో తెలుగులోకి  డబ్ అయి ఫ్లాప్ కావడంతో  ఆమె ఆశలకు బ్రేకులు పడ్డాయి.  దాంతో ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడింది. ఇచ్చినంతే పుచ్చుకుంటా  ముందు మీ సినిమాలో  ఛాన్స్ ఇవ్వండి అని అందర్నీ అడుగుతుందట. అయితే ముందుగా ఆమె టార్గెట్ చేసుకుంది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే. 



దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే.  అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న.  ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది.  వీళ్ళ మాదిరిగానే  ప్రియా ప్రకాష్ వారియర్ సైతం పయనించబోతుంది.




ఈ క్రమంలోనే నితిన్  కొత్త సినిమాలో ఆమె రెండో కథానాయకిగా ఛాన్స్ కొట్టేసింది.  ఇప్పుడు మరో తెలుగు  సినిమాలో కూడా నటించబోతుందట. నాగశౌర్య హీరోగా రాబోయే ఓ సినిమాలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మరి ఈ రెండు చిత్రాల్లో  తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు ప్రియాకి బాగానే వస్తాయి.  


priya-prakash-varrier
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా  !
 'పప్పు' దెబ్బకి  'బాబు' శకం ముగిసినట్లే !
'ఎన్టీఆర్ - చరణ్' తో పాటు  అజయ్ దేవగణ్  కూడా !
విజయ్ దేవరకొండ మళ్లీ  రొమాంటిక్ సీన్స్ తోనే.. ?
'అఖిల్' హీరోయిన్ పై రూమర్స్ ఆగవా ?
'జగన్' పై పగ బట్టిన  వైసీపీ ఎమ్మెల్యేలు !
'జగన్' పాలనలో  'బాలయ్య' సన్నిహితుడికి మూడేళ్ళ  జైలు !
'దిల్ రాజు' హిందీలోకి  కూడా !
మెగా 'రామాయణం'లో  మెగా వారసులు ?
బీజేపీలోకి  వైసీపీ కీలక నేత.. నిజమేనట !
స్పోర్ట్స్ డ్రామా కోసం  ఫుల్ వర్కౌట్స్  చేస్తోన్నాడుగా !
రజినీకాంత్  డైరెక్టర్ తో  రానా ?
 జగన్ స్మైల్ కి  'బాబు'గోరి బాధ వర్ణాతీతం !
ఒకేరోజు వస్తోన్న ఈ 'వారసుల' పరిస్థితి ఏమిటో ?
బాబుగోరి మీడియా పై  జగన్ గురి !
విక్రమ్ - కమల్ హాసన్ సినిమా పరిస్థితి ఏమిటి ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.