Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 2:09 am IST

Menu &Sections

Search

పవన్ గడ్డం కటింగ్ వెనుక డాక్టర్ సలహా !

పవన్ గడ్డం కటింగ్ వెనుక డాక్టర్ సలహా !
పవన్ గడ్డం కటింగ్ వెనుక డాక్టర్ సలహా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవన్ కళ్యాణ్ ఎంత ఆవేశంగా మాట్లాడుతాడో అతడి మాటలలో కొన్ని వాస్తవాలు కూడ ఉంటాయి. దీనికితోడు హేతువాదిగా కనిపించే పవన్ కు కొన్ని నమ్మకాలు సెంటిమెంట్లు కూడ చాల ఎక్కువ. ఇలాంటి పరిస్థుతులలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా పోరాట యాత్ర చేస్తూ సుమారు ఒక సంవత్సరం కాలం పాటు పెంచుకున్న పవన్ గుబురు గడ్డం పై అనేక గాసిప్పులు వచ్చాయి.

ఒక జ్యోతిష్కుడు సలహాతో పవన్ గుబురు గడ్డం పెంచుకున్నాడు అంటూ కొందరు భావిస్తే మరికొందరు ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించడానికి పవన్ ఇలాటి గడ్డం లుక్ ను ఎంచుకున్నాడు అంటూ ఊహాగానాలు చేసారు. వాస్తవానికి ఎన్నికల ఓటమి తరువాత కూడ పవన్ తన గుబురు గడ్డంను అలాగే కొనసాగించాలి అని భావించాడట. 

అయితే పవన్ అందరి ఊహలకు ఊహించని ట్విస్ట్ ఇస్తూ తన గుబురు గడ్డంను తీసివేసి తన గడ్డంను ట్రిమ్ చేసుకున్నాడు. దీనితో పవన్ తానా మహాసభల కోసం అమెరికా వెళుతున్న సందర్భంగా ఇలా తన లుక్ ను మార్చుకున్నాడని భావించారు అంతా. అయితే అసలు విషయం వేరు అని తెలుస్తోంది.తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ డాక్టర్ సలహాతో ఇలా తన గడ్డం లుక్ ను మార్చుకున్నాడని లీకులు వస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో పవన్ డాక్టర్ల సలహా పాటించి గడ్డం తీసేయాల్సి వచ్చిందట.

గతంలో పవన్ కు కంటిదగ్గర ఎలర్జీ వచ్చినప్పుడు హెయిర్ డైల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పవన్ కు అతడి వ్యక్తిగత వైద్యులు సూచించినట్లు టాక్. అయితే పవన్ పెంచుకున్న గుబురు గడ్డంకు తరుచు హెయిర్ డై వేయవలసిన పరిస్థితి రావడంతో అతడి గడ్డం కింద చర్మానికి ఎలర్జీ వచ్చిందని తెలుస్తోంది. దీనితో పవన్ కు అతడి స్కిన్ స్పెషలిస్ట్ ఇచ్చిన సలహాతో వెంటనే అతడి గుబురు గడ్డం తీయించు కున్నాడని లేకుంటే చర్మ సమస్యలు వస్తాయని వైద్యులు సలహా ఇవ్వడంతో  పవన్ తన గడ్డంను ట్రిమ్ చైమ్చుకోవడమే కాకుండా జుట్టు కూడా కత్తిరించుకుని తన గడ్డం బాబా అవతారం నుండి బయట పడ్డాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి..   


REASON BEHIND PAVAN BEARED CUTTING!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మీడియాను దూరం పెట్టిన నాగార్జున !
రామ్ డ్రగ్స్ కామెంట్స్ పై పూరి జగన్నాథ్ క్లారిటీ !
సైరాకు హృతిక్ రోషన్ సెగ !
రాజమౌళిని ఆలోచనలలో పడేసిన సమంత వ్యూహాలు !
 గురు పూర్ణిమలో కనిపించే సాయి తత్వం !
భారతీయ సంస్కృతిలో అద్వితీయం గురు స్థానం !
అక్కినేని హీరోల టార్గెట్ లో చిరంజీవి ప్రభాస్ లు !
చిరంజీవితో విసిగిపోయిన నాగ్ అశ్విన్ ?
విజయ్ దేవరకొండ డబల్ టంగ్ పై కామెంట్స్ !
సెన్సార్ కు తలనొప్పిగా మారబోతున్న ఇస్మార్ట్ శంకర్ !
పాకిస్తాన్ ను షేక్ చేస్తున్న ప్రభాస్ మ్యానియా !
చరణ్ కు ప్రేమతో కూడిన షాక్ ఇచ్చిన మంచు లక్ష్మి !
రేణు దేశాయ్ రీ ఎంట్రీతో పవన్ అభిమానులలో కలకలం !
నిద్రమాత్రలు హై డోసేజ్ వేసుకున్న కారణాన్ని బయటపెట్టిన రాజశేఖర్ !
తాను బ్రతికి బాగానే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చిన పోసాని !
సైరా కు ఎర్త్ పెడుతున్న నితిన్ !
జీవిత పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి !
వాణిశ్రీ వ్యక్తిత్వం పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు !
నాని లుక్ పై సందేహాలు !
సాహో కి ఊహించని సెన్సార్ సమస్యలు !
అనసూయ ఫోటో పై బూతు కామెంట్స్ !
పవన్ అమెరికా పర్యటనతో పెరిగిపోయిన ఒత్తిడి !
డియర్ కామ్రేడ్ ను భయపెడుతున్న ఆ సన్నివేశాలు !
నానీకి సహాయం చేస్తున్న విజయ్ దేవరకొండ !
అలీ విన్యాసాల పై సెటైర్లు !
చక్ర వ్యూహంలో ఇరుక్కున్న నాగార్జున రాజీమార్గం వైపు అడుగులు !
ఐశ్వర్య రాయ్ కండిషన్స్ కు విస్తుపోయిన చిరంజీవి !
సావిత్రి  బయోపిక్ పై వాణిశ్రీ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ 3 లో కాస్టింగ్ కౌచ్ వివాదాలు !
చేయిదాటి పోయిన సాహో నిడివి అంతర్మధనంలో ప్రభాస్ !
షాకింగ్ విజయ్ దేవరకొండ విచిత్ర ఐడియాలు
చరణ్ తిరస్కరణ వెనుక అంతు చిక్కని రహస్యం !
పండుగాలలో తొలి పండుగ తొలి ఏకాదశి !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..