Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 9:48 am IST

Menu &Sections

Search

సెక్సీగా టీ షర్ట్ వేసి మంట రేపింది ..!

సెక్సీగా టీ షర్ట్ వేసి మంట రేపింది ..!
సెక్సీగా టీ షర్ట్ వేసి మంట రేపింది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ కాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ హాట్ ఫోటోలను అప్లోడ్ చేసి హీటెక్కిస్తున్నారు. శాన్వి శ్రీవాస్తవ తెలుసా? మన టాలీవుడ్ హీరోయిన్.  'లవ్లీ'.. 'అడ్డా'.. 'రౌడీ'.. 'ప్యార్ మే పడిపోయానే'.. ఈ సినిమాల్లో మీరు ఏది చూసి ఉన్నా మీకు శాన్వి తెలిసే ఉంటుంది. అయితే ఆ సినిమాలలో మొదటిది తప్ప మిగతా సినిమాలన్నీ అంతంతమాత్రమే కావడంతో శాన్వికి పెద్దగా బ్రేక్ రాలేదు. 


అలా అని నిరాశపడిపోయి చీకటి గదిలో కూర్చుని బాధపడే రకం కాదు. శాన్వి.  సామాజిక మాధ్యమాల ప్రపంచానికి గ్లామర్ వెలుగు జిలుగులు అద్దే పనిలో యమా బిజీగా ఉంది. ఆ ఫాలోయర్ల కోసం తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు "ఒక స్వీట్ బ్యాడ్ యాస్.  ఇంకెవరి గురించి ఇలా చెప్పగలం" అంటూ శాన్వి క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో లూజ్ గా ఉండే  గ్రే కలర్ టీ షర్టు ను సెక్సీగా ధరించింది.  సాధారణంగా అయితే ఆ టీ షర్టును ధరించినప్పుడు భుజం కనపడదు.


కానీ టీ షర్టు స్లీవ్ ను స్ట్రెచ్ చేయడంతో ఫోటో మొత్తానికి హాట్ అప్పీల్ వచ్చేసింది. కాస్త గజిబిజిగా అల్లుకున్న జడ.. ఖజురహోలోని కత్తిలాంటి బ్యూటీలు ఇచ్చే భంగిమలో నిలబడి వయ్యారంగా చూస్తోంది. పెద్దగా మేకప్ లేకుండా క్యాజువల్ లుక్ లోనే హాట్ నెస్ ను రంగరించింది.  దీంతో నెటిజన్లు ఫుల్లుగా థ్రిల్ అయ్యారు."రియల్ స్వీట్ బ్యాడ్ యాస్".. "సెక్సీ టీ షర్ట్.. సూపర్ హాట్ బ్యూటీ".. "లవ్లీ బ్యూటీ.. వేరే లెవెల్" అంటూ కామెంట్లు పెట్టారు.  అంతా బాగానే ఉంది కానీ ఈ భామ పెట్టుకున్న ముక్కుపుడకను ఎంతమంది గమనించారు? ఒక నెటిజన్ "శాన్వి.. నోస్ పిన్ వెరైటీగా ఉంది" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

sanvi-sri-vasthav
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !