ఈ కార్యక్రమం లో చిత్ర దర్శకుడు సురేష్ , నిర్మాత చెరుకూరి సందీప్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు . ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ మాట్లాడుతూ ' రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే గ్యాంగ్ స్టర్ కధాంశమిది.
ఈ చిత్రం లో 5 ఫైట్స్ ఉంటాయి.'ఆఫీసర్, సర్కార్3 చిత్ర లకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ ఆర్ ఆర్ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ' అని అన్నారు. చిత్ర నిర్మాత సందీప్ మాట్లాడుతూ కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది.ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ అడా రి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా పాస్ట్ గా తెర కేకించాం.
జులై లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.' అన్నారు.ఈ చిత్రానికి కెమెరా:ఎస్. రామకృష్ణ, ఎడిటర్:జె. పి, ఆర్ ఆర్ :రవిశంకర్,ఎగజిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆడా రి మూర్తి, నిర్మాత,:చెరుకూరి సందీప్, దర్సకత్వం:ఆర్. ఎస్. సురేష్