Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 8:51 am IST

Menu &Sections

Search

మహేశ్ బాబు ఎవరో తెలీదు? బాంబ్ పేల్చిన నటి

మహేశ్ బాబు ఎవరో తెలీదు? బాంబ్ పేల్చిన నటి
మహేశ్ బాబు ఎవరో తెలీదు? బాంబ్ పేల్చిన నటి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలివుడ్ సూపర్ స్టార్ మహేశ్ గురించి తెలీని వారు ఎవరుంటారు. ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మహేశ్ అందానికి వీరాభిమానులు ఉన్నారు. చాక్లెట్ బాయ్, చబ్బీ బాయ్, మిల్కీ బాయ్.. అని ఆయన్ను అమ్మాయిలతో పాటు హీరోలు కూడా పిలుస్తూంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఫేమస్ హీరోల్లో ఒకరైన మహేశ్ తెలేదంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది.. ఒకప్పటి మోడల్, 1997 పరదేశ్ సినిమాతో బాలీవుడ్ లో పరిచయమైన నటి మహిమా చౌదరికి మాత్రం.. మన ప్రిన్స్ మహేశ్ బాబు తెలియదంట.

 

ఇటివల హైదరాబాద్ వచ్చిన మహిమ ఓ చానెల్ కు ఇంటర్వూ ఇస్తూ కొన్ని ఆశ్చర్యపరిచే స్టేట్ మెంట్లు ఇచ్చింది. తనకు టాలివుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాగార్జున మాత్రమే తెలుసని.. నమ్రత కూడా తెలుసని మహేశ్ బాబు ఎవరో తెలీదని చివరగా ఓ మాట అనేసింది. అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. టాలివుడ్ స్టార్లు తెలిసినప్పడు ఈ సూపర్ స్టార్ కూడా తెలియాలి కదా. అందులోనూ నమ్రత తెలుసంటే.. మహేశ్ తెలీకుండా ఎలా ఉంటాడు.

 

దీంతో ఆమె మాటలకు అభిమానులు మండిపడుతున్నారు. మహేశ్ తెలీదంటే తమ హీరోను అవమానించటమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ ఆమెపై కోపం వ్యక్తం చేస్తూ.. ఇకనైనా మహేశ్ అంటే ఎవరో తెలుసుకో.. లేదంటే నమ్రత నైనా అడిగి తెలుసుకో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయంలో మహిమ వ్యాఖ్యలకు నమ్రత రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు. స్వతహాగా అన్నింటినీ లైట్ తీసుకునే మహేశ్ ఫ్యామిలీ ఈ అమ్మడు విషయంలో కూడా.. ఈవిడకు మహేశ్ తెలీకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు అని ఊరుకుంటారో చూడాలి.

మహేశ్-బాబు-ఎవరో-తెలీదు
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జనసేనకు టైమ్ లేదు.. పవన్ నిర్ణయమేంటో మరి!
మన్మథ బాణాలు విసురుతున్న నాగార్జున
రాయుడు రిటైర్మెంట్ పై ఎమ్మెస్కే స్పందనిదే.., కానీ..!
‘ఆర్‌.ఆర్.ఆర్‌’ భామ అలియా భట్ ఓ ఇంటిదయింది!
రకుల్ చెప్పిన రేటుకు డైరెక్టర్ షాక్!
చంద్రబాబుకు వాళ్లు ఉపయోగపడతారా.. లేదా!
పూరి జగన్నాథ్ పవర్ అంటే ఇదే!
ఇలాగైతే జింబాబ్వే క్రికెట్ పరిస్థితేంటి?
చంద్రబాబు ధిమాక్ కరాబ్ చేస్తున్న ఆ 19 మంది..
పెద్ద పులి ఎక్కడికొచ్చిందో చూస్తే.. గుండె గుభేల్!
49, 50వ ఓవర్లపై బోల్ట్ బాధ వర్ణనాతీతం!
సచిన్ కు ఐసీసీ అరుదైన గౌరవం.. మరో ఇద్దరికి కూడా
నిత్యా మీనన్.. ఇంత అందం ఎలా?
తంతే బూరెలబుట్టలో పడ్డ ఏజెంట్ ఆత్రేయ హీరో
బిగ్ బాస్ 3 పై నాగార్జున నిర్ణయమిదేనా?
వైఎస్ తో స్నేహం పై సీక్రెట్స్ చెప్పిన చంద్రబాబు
భారతీయుడు-2 అప్డేట్ వచ్చేసింది!
బ్లూ బికినీలో మెరిసిపోతున్న లక్ష్మీరాయ్
ఇసుక మాఫియా మీ హయాంలో కనిపించలేదా బాబూ!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.