Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 2:14 am IST

Menu &Sections

Search

ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!

ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!
ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మిల్కీ బ్యూటీ తమన్నా.  తెలుగు లోనే కాదు తమిళ, మళియాళ, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటుతుంది తమన్నా.  ఆ మద్య సినిమా అవకాశాలు తగ్గడంతో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది.  ఇక బాహుబలి సినిమా లో దేవకన్యలా కనిపించిన తమన్నాకు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. 

బాలీవుడ్ లో ఈ మద్య వరుస సినిమాలు వస్తున్నాయి.  ప్రభుదేవా - తమన్నా కాంబినేషన్ లో అభినేత్రి సినిమా హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చింది.  ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ మద్య అభినేత్రి 2 సీక్వెల్ గా తీశారు..కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  తాజాగా  మిల్కీ బ్యూటీ తమన్నా ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జుహు-వెర్సోవా లింక్ రోడ్ లో ఉన్న 'బేవ్యూ' అనే 22 అంతస్తుల భవంతిలో 14వ అంతస్తులోని ఫ్లాట్ ని రూ.16 కోట్లు పెట్టి తమన్నా కొనుక్కుందట. 

కాకపోతే ఈ విషయంపై తమన్నా కానీ..ఆమె తరుపు నుంచి ఎవరూ అఫిషియల్ గా ఎక్కడా వెల్లడించలేదు. చదరపు గజానికి రూ.80,778 చెల్లించి ఈ ఇంటికి మొత్తంగా పదహారు కోట్లకు కొనుక్కుంది, నిజానికి ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న ధరలకు ఇది రెండు రెట్లు కంటే అధికమని చెబుతున్నారు.  ప్రస్తుతం ఈ బ్యూటీ 'క్వీన్' తెలుగు రీమేక్ 'దటీజ్ మహాలక్ష్మి'లో నటిస్తోంది. అలానే మెగాస్టార్ 'సై రా'లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలానే 'రాజు గారి గది 3'కి కూడా సైన్ చేసింది.


tamanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
‘మన్మథుడు2’రిలీజ్ డేట్ ఫిక్స్!
అన్యాయంగా ఆరు మూవీస్ వదులుకున్నా..బిగ్ బాస్ 3 పై గాయత్రి ఫైర్!
రాజుగారి గదిలో యాంకర్ రష్మీ?
గత పాలకులు తిరుమలలో వ్యాపారం చేశారు: రోజా
ఆ విషయంలో పిల్లలపై వత్తిడి మంచిది కాదు : హీరో సూర్య
‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులపై కేసు!
ఆలాంటి పాటలకు బాబా సెహగల్ గుడ్ బాయ్!
ఫేస్ బుక్ కు భారీ షాక్!
దుమ్మురేపుతున్న‘ఇస్మార్ట్ శంకర్’కొత్త ట్రైలర్!
ఇప్పుడు నా తమ్మున్ని మెచ్చకుంటా!
పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా తీయ్!
100 రోజులు పూర్తి చేసుకున్న ‘మజిలీ’!
రాధికా ఆప్టే హాట్ ముద్దులు..ఫోటోలు వైరల్!
బాలీవుడ్ ‘ఓ బేబీ’ఎవరో తెలుసా?
‘ఓ బేబీ’ మూవీ కలెక్షన్స్ సూపర్బ్!
డైలమాలో పడ్డ అనూ ఇమాన్యుల్!
పోసానికి సర్జరీ ఫెయిలయ్యిందా?
అమలాపాల్ మాజీ భర్త పెళ్లిచేసుకున్నాడు!
నా కూతురు పెళ్లి చేసుకోబోతోందా?
తెరపై మరోసారి సీతగా స్టార్ హీరోయిన్!
ఇదేమైనా చాపల మార్కెట్టా..టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీరియస్!
ఆ రంగంలోకి అక్కినేని యంగ్ కపుల్స్!
‘దొరసాని’ప్రివ్యూ షో టాక్!