Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 1:50 am IST

Menu &Sections

Search

రెండు రోజుల్లో 'విడుదల'.. మరి బజ్ ఎక్కడా ?

రెండు రోజుల్లో 'విడుదల'.. మరి బజ్ ఎక్కడా ?
రెండు రోజుల్లో 'విడుదల'.. మరి బజ్ ఎక్కడా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తుందంటే.. రెండు మూడు వారాల ముందు నుంచే.. ఆ సినిమా పై విపరీతమైన బజ్ ఉంటుంది. కానీ కంటెంట్ పరంగా మంచి పేరు తెచ్చుకున్న కల్కి, బ్రోచేవారెవరురా, బుర్రకథ సినిమాలు  జూన్ 28 విడుదల అవుతున్నాయి. కానీ ఈ సినిమాల్లో ఏ సినిమాకు  ఉండాల్సిన స్థాయిలో బజ్ మాత్రం లేదు.  సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ  సినిమాలు ఆసక్తిని పెంచలేకపోతున్నాయి.  టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్నా  మూడు సినిమాలు  ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్లాన్ చెయ్యడంలో పూర్తిగా విఫలం అయ్యాయి.  


అయితే శ్రీ విష్ణు హీరోగా నివేదా థామస్, నివేత పేతురాజ్  హీరోయిన్లుగా  ఓ కొత్తతరహా కామెడీ కాన్సెప్ట్ తో  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో  రాబోతున్న 'బ్రోచేవారెవరురా' చిత్రం అలాగే  యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి' సినిమాల పై కొంతవరకూ ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరి  ఆ అంచనాలు ఓపెనింగ్స్ గా మారాలంటే.. ఇప్పటికైనా ఈ రెండు రోజులు భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేసి.. తమ సినిమా పై బజ్ పెంచుకోవాలి. ఆ దిశగా ఈ సినిమాల యూనిట్ ట్రై చేస్తారో లేదో చూడాలి.   


telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'జగన్' మరో సంచలాత్మికా నిర్ణయం !
నానికి సూర్యకి పోటీ తప్పేలా లేదు !
 మెగాస్టార్ సినిమాలో  'రాణి'గా  తమన్నా !
'జగన్'తో  పెట్టుకునే కంటే.. సినిమాలే బెటర్ !
బ్రహ్మానందం లేని లోటు  తీరుస్తున్నాడు !
 'ఇది'.. బాబుకే కాదు,  'జగన్'కి కూడా అత్యవసరమే !
 జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా  !
 'పప్పు' దెబ్బకి  'బాబు' శకం ముగిసినట్లే !
'ఎన్టీఆర్ - చరణ్' తో పాటు  అజయ్ దేవగణ్  కూడా !
విజయ్ దేవరకొండ మళ్లీ  రొమాంటిక్ సీన్స్ తోనే.. ?
'అఖిల్' హీరోయిన్ పై రూమర్స్ ఆగవా ?
'జగన్' పై పగ బట్టిన  వైసీపీ ఎమ్మెల్యేలు !
'జగన్' పాలనలో  'బాలయ్య' సన్నిహితుడికి మూడేళ్ళ  జైలు !
'దిల్ రాజు' హిందీలోకి  కూడా !
మెగా 'రామాయణం'లో  మెగా వారసులు ?
బీజేపీలోకి  వైసీపీ కీలక నేత.. నిజమేనట !
స్పోర్ట్స్ డ్రామా కోసం  ఫుల్ వర్కౌట్స్  చేస్తోన్నాడుగా !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.