Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 3:48 am IST

Menu &Sections

Search

బాలయ్య, పృథ్వికి వార్నింగ్ ఇచ్చినందుకే ఈ సారి ముందే జాగ్రత్త పడ్డాడా.?

బాలయ్య, పృథ్వికి వార్నింగ్ ఇచ్చినందుకే ఈ సారి ముందే జాగ్రత్త పడ్డాడా.?
బాలయ్య, పృథ్వికి వార్నింగ్ ఇచ్చినందుకే ఈ సారి ముందే జాగ్రత్త పడ్డాడా.?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
30 ఇయర్స్ పృథ్వి ఎప్పుడూ తన సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు, వార్నింగ్స్ కు గురవ్వడం కొత్తేంకాదు. జనాలతో ఏదోరకంగా తిట్టించుకుంటూనే ఉంటాడు. పెద్ద హీరోల్ని ఇమిటేట్ చేస్తూ ఇతర సినిమాల్లో పృథ్వి చేసే యాక్టింగ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్వయంగా బాలయ్య, పృథ్వికి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ సారీ తన నెక్ట్స్ సినిమాకు ముందే జాగ్రత్తపడ్డాడు.


ఆది సాయి కుమార్ హీరోగా నటించిన బుర్రకథ సినిమాలో ఓ కామెడీ రోల్ లో నటించాడు పృథ్వి. ఇందులో సాహో టీజర్ ను ఇమిటేట్ చేశాడు. "ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్" అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ను పృథ్వితో చెప్పించారు. పనిలోపనిగా అరవింద సమేతలో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ ను కూడా ఇమిటేట్ చేశారు. అయితే దీని గురించి ఈ సినిమా విడుదలకు ముందే ప్రభాస్, ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి క్లియర్‌గా ఓ క్లారిటీ ఇచ్చుకున్నాడు 30 ఇయర్స్ పృథ్వి.  


"డై హార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగ్ ను దర్శకుడు సరదాగా పెట్టుకున్నాడు. కథలో నా క్యారెక్టర్ వేరేగా ఉంటుంది. టీజర్ లో డైలాగ్ చూసి ఏదేదో ఊహించుకోకండి. నన్ను తిట్టకండి.. అలాంటిదేం కాదు. కథలో నాది ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటూ ముందుగానే వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు పృథ్వి. ప్రభాస్, ఎన్టీఆర్ ను కించపరిచేలా తమ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉండవని, ఇలాంటి విషయాల్లో రిలీజ్ కు ముందే అసలు విషయాన్ని లీక్ చేస్తే బెటరని అభిప్రాయపడ్డాడు పృథ్వి. సో.. ఈసారి ప్రభాస్, ఎన్టీఆర్  ఫ్యాన్స్ నుంచి పృథ్వికి వ్యతిరేకత రాకపోవచ్చు. 


బాలయ్య, పృథ్వికి వార్నింగ్ ఇచ్చినందుకే ఈ సారి ముందే జాగ్రత్త పడ్డాడా.?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తప్పని పరిస్థితుల్లో అమలా పాల్ ఆ పని చేయాల్సి వచ్చిందట..?
టాలీవుడ్ కు ప్రత్యేకంగా మారిన డిసెంబర్ 20..ఏంటా ప్రత్యేకత..?
  'ఇస్మార్ట్ శంకర్' కథ నాదే అంటున్న ఆనందం హీరో ఆకాష్..?
ఒకే ఒక్క ఛాన్స్ అన్న హీరోయిన్..మళ్ళీ మొహానికి రంగేసుకుంటుంది..?
డియర్ కామ్రేడ్ సినిమాలో కాస్టింగ్ కౌచ్.. మేయిన్ పాయింట్..?
ఆగస్టు రెండోవారంలో భారీ ప్రీరిలీజ్ ఫంక్షన్..30 ప్రపంచ వ్యాప్తంగా విడుదల..సాహో..!
మిస్టర్ కెకె సినిమా దెబ్బకి కోమా స్టేజ్ లో స్టార్ హీరో..?
ఈ సినిమా హిట్టవకపోతే ఇండియా టీమ్ లా ఇంటికెళ్లిపోవడం ఖాయం.
కేవలం 5 రోజుల్లో కథ రాస్తే చిరంజీవికి నచ్చుతుందా..?
సైరా అక్టోబర్ లో వచ్చే అవకాశాలున్నాయా..?
సాహో ని నిర్మాతలు హ్యాండిల్ చేయలేకపోతున్నారా..?
విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ శంకర్ ని తట్టుకోగలడా..?
 ఇస్మార్ట్ హిట్ అందరి సొంతమా..?
 అది ఇదిగాద్..అదే ఇది..అందుకే ఆగమాగమైతుంది..ఇస్మార్ట్ శంకర్..?
కాన్సెప్ట్ మనది కాదు..కాపి.. అయినా పూరీ యాస, భాషతో ఇస్మార్ట్ హిట్ కొట్టాడు.
ఇస్మార్ట్ శంకర్ సక్సస్ లో ఛార్మీ రోల్ ఇంతేనా..?
ఇదేంటి పూరీ ఇలా చేశారు..?
మీకిప్పుడు 60 ఏళ్ళు వచ్చాయన్న సంగతి తెలుసు కదా..నాగ్ పై నెటిజన్ల కామెంట్స్..!
కోలీవుడ్ లో రీమేక్ అవుతున్న కేరాఫ్‌ కంచరపాలెం..?
                     సినిమాలో ఉన్నట్టు నిజ జీవితంలో ఉండమంటున్న రకుల్..!
అపోహలన్నీ తొలగిపోయి మళ్ళీ 19 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్న లెజెండ్స్..?
ఆ కారణంతోనే ధనుష్ తో సినిమా చేయలేకపోయిన సూపర్ స్టార్ డైరెక్టర్..?
నగ్నంగా నటించిన సీన్ ఉండడంతో క్రేజ్ వచ్చిన అమలా పాల్ సినిమా ఆమె..?
క్షమించండి ఆలస్యం అవుతోంది ఆగస్ట్ 30 న తప్పకుండా వస్తాం అంటున్న సాహూ టీమ్..?
'డబల్ ఇస్మార్ట్' టైటిల్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్..?
వచ్చిందే ఒక అవకాశం అందుకే గ్లామర్ విషయంలో రెచ్చిపోయాను..రెజీనా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.