Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 3:57 am IST

Menu &Sections

Search

శృతి హాసన్ తో అడ్డంగా బుక్కయిన రానా ..!

శృతి హాసన్ తో అడ్డంగా బుక్కయిన రానా ..!
శృతి హాసన్ తో అడ్డంగా బుక్కయిన రానా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ముంబైలో రానా శృతి హాసన్ తో కలిసి హల్ చల్ చేశారు. శృతి హాసన్ కు కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో అవకాశాలు లేవు. తాజాగా ముంబైలో రానా దగ్గుబాటి, రాఘవేంద్రరావు తనయుడు, దర్శకుడు ప్రకాశ్ కొవెలమూడి కలిసి హంగామా చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పవన్ కల్యాణ్‌తో కాటమ రాయుడు సినిమాతో సినీ పరిశ్రమకు దూరమై.. ఇటీవలకాలంలో శృతి హాసన్ మళ్లీ ట్రాక్‌పైకి వచ్చేసింది.


హాలీవుడ్‌లో శృ‌తి హాసన్ ఓ అమెరికన్ సిరీస్‌కు ఒకే చెప్పడం ద్వారా ఓ పెద్ద ఆఫర్‌ను చేజిక్కించుకొన్నారు. త్వరలోనే ట్రెడ్‌స్టోన్ అనే సిరీస్‌లో కనిపించనున్నారు. అంతేకాకుండా దక్షిణాదిలో పలు ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రానా, ప్రకాశ్‌తో సమావేశం కావడం ఓ వార్త హల్‌చల్ చేసింది.  మీడియా సమాచారం ప్రకారం.. ముంబైలో ఉంటున్న శృతిహాసన్‌ను కలుసుకోవడానికి రానా, ప్రకాశ్ కోవెలమూడి వెళ్లారు.


ఏదో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చ జరిగింది. ఈ ముగ్గురు కలిసి ఓ ప్రాజెక్ట్‌ కోసం సంప్రదింపులు చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. త్వరలోనే రానా, శృతితో ప్రకాశ్ సినిమా చేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ ముగ్గురు కలయికలో ఓ జోష్ మాత్రం కనిపించింది. 

shruti-hasan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవరకొండకు అంత సీన్ లేదు .. రష్మిక మందన !
ట్విట్టర్ లో కూడా అడ్డంగా బుక్కయిన లోకేష్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
జగన్ నిజంగా మాట తప్పేరా .. అసెంబ్లీలో రణరంగం !
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె.. జగన్ సీరియస్ !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !